DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని స్థాయిల పరిశ్రమలకు సంపూర్ణ సహకారం కల్పిస్తాం : ఎపిఐఐసి చైర్మన్‌ రోజా

అన్ని స్థాయిల పరిశ్రమలకు సంపూర్ణ సహకారం కల్పిస్తాం. . . 

పరిశ్రమల స్థాపనకు అనువైన రాష్ట్రం ఆంధ్రా. . . .

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని వసతులు

కల్పిస్తాం :

మూత పడిన  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à°•à± పునరుజ్జీవానికి సహకరిస్తాం.  

ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటె మరింత మెరుగైన ప్రగతి సాధించగలం.

ఎపిఐఐసి చైర్మన్‌

ఆర్ కె  à°°à±‹à°œà°¾..

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి, జులై  15, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°šà°¿à°¨à±à°¨, మధ్యతరహా, భారీ పరిశ్రమల స్థాపనకు అనువైన రాష్ట్రం

ఆంధ్రాప్రదేశ్ అని, అన్ని స్థాయిల పరిశ్రమలకు సంపూర్ణ సహకారం కల్పిస్తామని ఎపిఐఐసి చైర్మన్‌ ఆర్ కె రోజా తెలిపారు.  à°†à°‚ధ్ర ప్రదేశ్ పరిశ్రమల మౌలిక వనరుల సంస్థ (

ఎపిఐఐసి ) చైర్మన్‌à°—à°¾ సోమవారం ఆమె భాద్యతలు స్వీకరించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలిగా ఉన్న ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి శాసన

సభ్యురాలిగా ఉన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు అభ్యున్నతి లో నడవాలన్నారు. దీనికై రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా

పరిశ్రమలకు మరిన్ని వసతులు కల్పిస్తామని, మూత పడిన  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à°•à± పునరుజ్జీవానికి సహకరిస్తాయని తెలిపారు. పారిశ్రామికీకరణకు బడ్జెట్‌లో ముఖ్యమంత్రి à°œà°—న్ మోహన్

రెడ్డి పెద్దపీట వేశారన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని అభిప్రాయం పడ్డారు.  

తనపై అత్యున్నత భాద్యతలు పెట్టిన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి à°•à°¿ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  à°ˆ పదవిలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు

తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియచేసారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ పక్షపాతి అని,. తొలి బడ్జెట్‌ ను,

నవరత్నాలు గమనించిన వారికి à°† విషయం అర్థమవుతుందన్నారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక à°°à°‚à°—à°‚ అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75  à°¶à°¾à°¤à°‚ చోటు

కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారన్నారు. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు భూముల కేటాయింపు పారదర్శ à°•à°‚à°—à°¾ జరుగుతుందని రోజా ప్రకటించారు. 

ఈ కార్యక్రమం లో

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఇతర పార్టీ నాయకులూ పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #endowments  #archakas  #training  #vizag  #visakhapatnam  #vijayawada  #SITA  #vellampalli  #srinivas  #malladi  #vishnu  #RK  #Roja  #APIIC  #chairman

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam