DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శంషాబాద్ ఆశ్రమం లో చిన్న జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష 

ఆగస్టు 2 నుంచి  à°¶à±à°°à±€ యాగం, ఇష్టి కార్యక్రమాలు  

రెండు పర్యాయాలు సమాశ్రయణ అనుగ్రహం 

ఆగస్టు 9 à°¨ సమాశ్రయణం, ఆగస్టు 15 à°¨ ఉపాకర్మ 

ఆచార్యుని

అనుసరించిన అహోబిల, దేవనాధ జీయర్లు 

ఆషాఢ పౌర్ణమి నుంచి  à°­à°¾à°¦à±à°°à°ªà°¦ పౌర్ణమి వరకూ దీక్ష 

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , బ్యూరో చీఫ్ ,  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± ).

.

హైదరాబాద్ , జులై 16, 2019  (డిఎన్‌ఎస్‌) : సన్యాసం ఆశ్రమ జీవనం లో సమాజాన్ని ఉత్తమ మార్గ దర్శకంలో నడిపిస్తున్న యతీశ్వరులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,  à°‰à°­à°¯ వేదాంత

ఆచార్య పీఠాధిపతులు, అపర భగవద్రామానుజులు à°—à°¾ కీర్తించబడుతున్న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి à°ˆ సంవత్సరం చాతుర్మాస్య దీక్షను  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±

 (శంషాబాద్ ) లోని దివ్య సాకేతం - జీవా ( జీయర్ ఎడ్యుకేషనల్ వేదిక ఆశ్రమం) లో స్వీకరించారు. వీరిని అనుసరిస్తూ  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి శిష్యులు త్రిదండి అహోబిల జీయర్

స్వామి, త్రిదండి దేవనాధ జీయర్ స్వాములు సైతం చాతుర్మాస్య దీక్షను స్వీకరించారు. ఆచార్య త్రయ దీక్ష ఆషాఢ పౌర్ణమి ( జులై 16 , 2019 నుంచి భాద్రపద పౌర్ణమి (సెప్టెంబర్ 13 ,2019 ) వరకు

 à°ˆ దీక్షను నిర్వహించనున్నారు. 

ఆగస్టు  2 నుంచి శ్రీ యాగం :. . . .

ఈ దీక్షా కాలం లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టానున్నారు. ఆగస్టు 2 నుంచి శ్రీ యాగం

ఆరంభించనున్నారు. ఆగస్టు 3 à°µ తేదీన ఆండాళ్ à°—à°¾ ప్రఖ్యాతి గాంచిన గోదా మాట తీరు నక్షత్రం ( జన్మ దినోత్సవ) వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. 
ఆగస్టు  5 à°¨ నాగ గరుడ

పంచమి. కుజ దోష, నాగ దోష నివారణ కోసం, సంతానం కోరుకునే వారికోసం వైనతేయ ఇష్టి. 6 న సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం. సర్వ రక్షాకార సుదర్శన ఇష్టి, ఆగస్టు 9 న వరలక్ష్మి

వ్రతం. సంపదల కోసం, వివాహం కానీ వారికి అన్ని అడ్డంకులు తొలగి త్వరిత గతిన కళ్యాణం జరిగేందుకు లక్ష్మి నారాయణ ఇష్టి, 11 à°¨ సమాశ్రయణం, మంత్రోపదేశం,  à°†à°—స్టు 14 à°¨ విద్య

ప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టి, ఆగస్టు 15 న శ్రావణ పౌర్ణమి ని పురస్కరించుకుని ఉపాకర్మ కార్యక్రమం నివహించడం జరుగుతుంది. నూతనంగా ఉపనయనం జరుపుకున్న వటువులకు ఈ

కార్యక్రమం లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 
16 à°¨ లక్ష్మి నృసింహ ఇష్టి,  à°†à°—స్టు 19 à°¨ ఉభయ వేదాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు, పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం, 23

à°¨ నక్షత్ర ఇష్టి, 24 à°¨ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, 30 à°¨ ఆరోగ్యం కోసం ధన్వతర ఇష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

సెప్టెంబర్ 2 న విఘ్న నివారకం చతుర్థి

(వినాయక చవితి), సెప్టెంబర్ 9 న మంత్రోపదేశములు. ( సమాశ్రయణము), సెప్టెంబర్ 13 న శ్రీ జీయర్ స్వామి వారి చాతుర్మాస్య దీక్ష సంపూర్ణాం సందర్బంగా దీక్ష విరమణ

జరుగుతుంది. 

రెండు పర్యాయాలు సమాశ్రయణం : . .

శ్రీవైష్ణవ సంప్రదాయం లో అత్యంత ప్రాధాన్యమైనది ఆచార్య మంత్రోపదేశం. దీన్నే పంచ సంస్కారం లేదా సమాశ్రయణం

అని పేరు. అపర రామానుజులుగా ఖ్యాతి గాంచిన చిన్న జీయర్ స్వామి స్వయంగా à°ˆ మంత్రోపదేశం భక్తులకు అనుగ్రహించనున్నారు. à°ˆ దీక్ష కాలంలో రెండు పర్యాయాలు  à°†à°—స్టు 11 à°¨

(ఆదివారం),  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 9 ( సోమవారం)à°¨ రెండు పర్యాయములు చిన్న జీయర్ స్వామి భక్తులకు మంత్రోపదేశం అనుగ్రహించనున్నారు. తద్వారా భక్తులకు తదుపరి అనుసరించవలసిన

సాంప్రదాయ విధానాలను, పాటించవలసిన ఆహార నియమాలను తెలియచేయడం జరుగుతుంది. 

ఆగస్టు 15 à°¨ వటువులకు ఉపాకర్మ : . . 

ఆగస్టు 15 న శ్రావణ పౌర్ణమి ని పురస్కరించుకుని

ఉపకర్మ కార్యక్రమం నివహించడం జరుగుతుంది. నూతనంగా ఉపనయనం జరుపుకున్న వటువులకు మంత్రం, యజ్ఞ పూర్వకంగా, దేవ తర్పణాలు తదితర సంప్రదాయ విధంగా నిర్వహించబడుతుంది.

  

ఈ కార్యక్రమాల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9 :30 గంటల వరకు శ్రీ జీయర్ స్వామి చే భగవద్విషయ కాలక్షేపం జరుగుతుంది, తదుపరి భక్తులకు తీర్ధ గోష్టి, ప్రసాద

వితరణ కొనసాగుతుంది. ఇతర విషయాలకు ఫో : 9553549971 ,  9553549972 నెంబర్లలో సంప్రదించవచ్చని ఆశ్రమ నిర్వహకులు తెలియచేస్తున్నారు.

 

 

#dns  #dnslive  #dnsmedia  #dnsonline  #dnsnews  #media  #online  #live  #news  #vizag  #visakhapatnam  #hyderabad  #shamshabad  #JIVA 

#divya #saketam  #chinna  #jeeyar  #ahobila  #devanadha  #chaturmasyam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam