DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిర్యాది తో అమర్యాదగా ఉంటే చర్యలు తప్పవు: పగో ఎస్పీ గ్రేవాల్ 

నేర సమీక్షా సమావేశం లో పగో జిల్లా ఎస్పీ హెచ్చరికలు   

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . 

అమరావతి, జులై  17, 2019 (డిఎన్‌ఎస్‌) : వివిధ

సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులతో అమర్యాదగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్

గ్రేవాల్ à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. à°ˆ సమీక్షలో బాగంగా అయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ప్రతి

సోమవారం స్పందన కార్యక్రమములో బాగంగా ఫిర్యాదు దారులనుండి స్వీకరిస్తున్న ఫిర్యాదుల విషయంలో ప్రతి ఒక్క పోలీసు అదికారి నిర్ణీత సమయంలో సదరు సమస్యలను

పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదితొ  à°®à°°à±à°¯à°¾à°¦à°—à°¾ వ్యవహరించాలని ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరంగా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసినారు. అనంతరం

జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా ఆయన సమీక్షించారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమన్ నేరాలపై, ఎస్‌సి,ఎస్‌à°Ÿà°¿ నేరాలపై ప్రత్యేక దృష్టి

సారించాలన్నారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, చార్జిషీటు దాఖలు వరకు లోతుగా సమీక్ష చేశారు. కేసులు చేదింపునకు, నియంత్రణకు దోహదం చేసే సూచనలు,

మెళకువలను వివరించారు. ఆస్తి సంబందిత నేరాలకు అడ్డుకట్ట వేయాలి అని తెలిపినారు. ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాలలొ పెండింగ్ లొ ఉన్న అంశాలపై జిల్లా లోని

అధికారులతో చర్చించినారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రబుల్ మాంగర్ లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రతి విలేజ్ని పోలీసు అధికారులు విజిట్ చేయాలని సదరు

గ్రామంలో ఉన్న సమస్యలపై త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలీసు స్టేషన్ పరిదిలో ఉన్న రౌడీ షీటర్లకు తరుచూగా కౌన్సిలింగ్ ఇవ్వాలిని,

జిల్లాలలో రౌడీయిజంకు సంబంధించిన ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలిని, జిల్లాలలో అన్ని పోలీసు స్టేషన్ల పరిదీలలో రాత్రి వేళలో నిర్వహించే

గస్తీని పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిదంగా జిల్లాలో జరుగుతున్నా

జూదాలు, పేకాట, కోడిపందాలు వంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు వారు ప్రతినిత్యం ఆకస్మిక దాడులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ పోలీసులు అందరూ విది నిర్వహణలో ఎంతో ఒత్తిడికి గురి అవుతూ పనిచేస్తు వుంటారని కనుక అంధరు వారి యొక్క ఆరోగ్యం యడల శ్రద్దవహించాలని

తెలిపినారు. పోలీసు అదికారులు  à°†à°°à±‹à°—్యంగా వుండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆశ్రమ్) కాలేజీ నుండి వచ్చిన

కమ్యూనిటి మెడిసిన్ హెల్త్  à°µà°¿à°­à°¾à°—ానికి  à°šà±†à°‚దిన నిపుణులచే “జీవన శైలి సంబందిత వ్యాదులు” అంశంపై పవర్ పాయింట్ ద్వారా అందరికీ ఆరోగ్యంగా వుండటానికి

తీసుకోవలసింగా జాగ్రత్తలపై సూచనలు చేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ జి.శ్రవణ్ కుమార్, డాక్టర్. కే. అబిలాష్, డాక్టర్. కే.వెంకట ప్రసన్న లు ఆహారపరంగా పాటించవలసిన

నియమాలు, వ్యయామమ్ ఉపయోగాలు, స్దూయాలకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సు చేపట్టారు. à°ˆ నేర సమీక్షా సమావేశం లో  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి

పోలీసు న్యాయ సలహాదారులు  à°•à±†. గోపాలకృష్ణ, డిఎస్ పిలు,  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు à°ˆ సమావేశము లో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsmedia  #dnsnews  #dnsonline  #vizag  #visakhapatnam 

#amaravati  #amaravathi  #west  #godavari  #collector  #police #SP  #training  #spandana

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam