DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్వారీ మహిళల ఉదారతకు అభినందనలు : ద్రోణంరాజు శ్రీనివాస్ 

క్యాన్సర్‌ బాధితుల కోసం మార్వారీ మహిళలచే  à°µà°¸à±à°¤à±à°° ప్రదర్శన మేళా
 
దాతృత్వం చాటుకుంటున్న విశాఖ మార్వారీ మహిళా సంఘం  

గత 12 ఏళ్ళ నుంచి విరాళాలు

అందిస్తూనే ఉన్నాం : ఉమా, సునీత 

(రిపోర్ట్ : సాయిరాం CVS, స్టాఫ్ రిపోర్టర్ ). .

విశాఖపట్నం, జూలై 19,  2019 (DNS): నిరంతర వ్యాపార ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సమాజం కోసం తమ వంతు

సహకారం అందించాలనే తపనతో గత 12 ఏళ్లుగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తున్న అఖిల భారతీయ మార్వారీ మహిళా సమితి సభ్యుల ఉదారతకు అభినందనలు తెలియచేస్తున్నట్టు విఎంఆర్

డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస రావు తెలిపారు. శుక్రవారం 
నగరం లోని సిరిపురం లో à°—à°²  à°‰à°¡à°¾ చిల్డ్రన్ ఎరీనా (చిల్డ్రన్ ధియేటర్‌) లో à°…à°–à°¿à°² భారతీయ మహిళా సమ్మేళన్‌

సభ్యుల  à°¨à±‡à°¤à±ƒà°¤à±à°µà°‚లో అత్యంత ఆకర్షణీమైన  à°µà°¸à±à°¤à±à°°, వస్తు ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం

విశాఖ కు వచ్చి స్థిరపడిన వీరు à°ˆ ప్రాంతం లోని వారికి తమ వంతు సహాయాన్ని అందించడం ఎందరికో స్ఫూర్తి à°—à°¾ నిలిచిందన్నారు. 

సమాజ సేవలో భాగంగా అఖిల భారతీయ మహిళా

సమ్మేళన్‌ ఆధ్వర్యవంలో జూలై 19 నుంచి రెండు రోజుల పాటు  à°µà°¿à°¶à°¾à°– నగరంలో వస్త్ర, వస్తు  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨ నిర్వహిస్తున్నట్టు  à°…à°–à°¿à°² భారతీయ మహిళా సమితి అధ్యక్షురాలు ఉష గుప్త,

కార్యదర్శి, సునీతా అగర్వాల్, ఉమా  à°¦à°¾à°—ాలు తెలిపారు.  

సుమారు 40 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వీటిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన రాజస్ధానీ, మార్వారీ వస్త్ర,

వస్తు ఉత్పత్తు ప్రదర్శన మరియు విక్రయం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో వచ్చి, యువత తయారు చేసిన వస్తువును కొనుగోలు

చేసేందుకు ఉడా చిల్డ్రన్  à°Žà°°à±€à°¨à°¾ కు రావాల్సిందిగా కోరుతున్నారు. à°ˆ ప్రదర్శన  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఉదయం  10 à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 8 à°—à°‚à°Ÿà°² వరకూ ఉంటుందని తెలిపారు. à°ˆ ప్రదర్శన

శనివారం కూడా కొనసాగుతుందన్నారు.  à°—à°¤ కొన్ని సంవత్సరాలుగా తాము à°ˆ ప్రదర్శను నిర్వహిస్తు ఎందరికో విరాళాలు అందిస్తున్నట్టు వివరించారు. 

వచ్చిన నిధులు

బాధితులకే విరాళం ఇస్తాం : . . 

ప్రదర్శన ద్వారా వచ్చిన అధిక శాతం నిధులను ప్రతీ ఏడాది ఒకోక్క సంస్ధకు విరాళాలు అందిస్తున్నామని, à°ˆ ఏడాది ముగ్గురు క్యాన్సర్‌

వ్యాధి గ్రస్ధులకు ఆర్ధిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°– నగరం లోని పూర్ణా మార్కెట్‌ కు చెందిన కుమారి కాన్సర్‌ తో బాధ పడుతుండగా, నారాయణ రావు అనే వ్యక్తి

 à°°à°•à±à°¤à°¨à°¾à°³à°¾à°²à± బ్లాక్‌ అయినందున చికిత్స పొందుతున్నారని, మరొక వికలాంగ గర్భిణి మహిళకు కూడా ఆర్ధిక సహాయం చేస్తున్నామన్నారు. 

గత 12 ఏళ్లుగా తాము సేవా

కార్యక్రమాలు :.

à°—à°¤  12 ఏళ్లుగా తామ సంస్థ నేతృత్వం లో తాము వస్త్ర, వస్తు ప్రదర్శనలు నిర్వహిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక సహాయం అవసరమైన సంస్థలకు విరాళాలుగా

అందిస్తున్నట్టు తెలిపారు.  

2016 లో  à°—ోపాపట్నం లోని మునిసిపల్‌ పాఠశాలలో మంచి నీటి ప్యూరిఫైయర్‌ ఏర్పాటు చేశామని, దివ్యంగుల పాఠశాలకు రూ. 21 మే అందించామని,

 à°¸à±à°¨à±‡à°¹ సంధ్య సంస్థ ద్వారా కాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు రూ. 51 వేలు  à°…ందించామని, సృజనావాణి స్వచ్చంద సంస్థ ద్వారా పాలిటెక్నీక్‌ ప్రవేశ పరీక్షకు వెళ్తున్న

విద్యార్ధులకు శిక్షణ కోసం 40 వేలు  à°°à±‚పాయలు అందించామని తెలిపారు. 

గతంలో  2017  à°œà±à°²à±†à±– 12 ,13 తేదీల్లో నిర్వహించిన ది ఫెయిర్‌ వస్తు ప్రదర్శనలో వచ్చిన ఆదాయాన్ని

విశాఖ - భీమిలి బీచ్‌ మార్గంలో చిన్న జీయర్‌ స్వామి - జీయర్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థ ( జెట్‌ ) ఆధ్వర్యవంలోని నడుపబడుతున్న నేత్ర విద్యాలయకు రెండు ప్రింటర్లు, 50 జత

పాదరక్షలు (షూలు), ఇతర సామాగ్రి అందించగలిగా మన్నారు. 

2018 లో  à°µà°¿à°¶à°¾à°– జిల్లా లోని జి. మాడుగులో ఆరోహణ్‌ పేరిట ట్రైబల్‌ బృందం నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ

ఆధ్వర్యవంలో గొప్పుపాలెం, కొత్తపల్లి ట్రైబల్‌ ( ఏజెన్సీ ) గ్రామాల్లో బాత్రూం  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°¾à°¨à°¿à°•à°¿ ఆర్ధిక సహాయం తో పాటు ఎస్‌. కోట మండలం లోని సోంపురం గ్రామంలోని

పాఠశాలలోని విద్యార్థులకు మంచినీటి అవసరాల కోసం 500 లీటర్ల పరిణామం కల్గిన మంచి నీటి ట్యాంకులను రెండింటిని అందించామన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవ

కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో అఖిల భారతీయ మార్వారీ సమితి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam