DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొగాకు రైతుల ఆదాయం పెంపు కై శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగాలు

ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు వచ్చిన శాస్త్రవేత్తలు

రెండు రోజుల పాటు రాజమహేంద్ర వరం లో సదస్సులు 

వ్యవసాయ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ హెచ్.

శివన్న. 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి, జులై  19, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రత్యేక ప్రణాళిక ద్వారా అధిక ఆదాయం పొందేందుకు పొగాకు

రైతులకు రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు.  à°­à°¾à°°à°¤ పొగాకు శాస్త్రీయ సంఘం ( ఇండియన్ సొసైటీ అఫ్ టొబాకో సైన్స్) ఆధ్వర్యవం లో జరుగుతున్నా à°ˆ సదస్సును  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚

రాజమహేంద్ర వరం లోని మోరంపూడి గాదాలమ్మ నగర్ లోని జివిఆర్ శ్రీ కన్వేషన్ లో వ్యవసాయ విశ్వ విద్యాలయం, జి కె వి కె (బెంగుళూరు ) పూర్వ ఉపకులపతి డాక్టర్. హెచ్. శివన్న

ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొగాకు రైతులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించి నూతన పద్ధతులు, పునరాలోచనల ద్వారా తగు జాగ్రత్తలు

తీసుకుని ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికై శాస్త్రవేత్తలు, అధికారులు, వినూత్న ప్రయోయోగాలకు సిద్ధం కావాలను సూచించారు. ఐ ఎస్ టి

ఎస్ చైర్మన్ సి à°Ÿà°¿ ఆర్ ఐ  à°¸à°‚చలకులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± à°¡à°¿. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు శాస్త్రవేత్తలు, రైతులు, పొగాకు వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులను à°’à°• వేదిక పైకి

తీసుకు వచ్చి విస్తృతంగా చర్చించే విధంగా ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఈ సదస్సులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రవేత్తలు తగిన సూచనలు చేశారు.

కార్యక్రమం లో బోర్డు కార్యదర్శి డాక్టర్. ఏ. శ్రీధర్ బాబు, పొగాకు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్  à°†à°°à±., లక్ష్మి నారాయణ, ఏ పీ ఆపరేషన్ ఐటిసి లిమిటెడ్ వైస్

ప్రెసిడెంట్ కృష్ణ కుమార్, ప్రిన్సిపాల్ సైన్టిస్ట్ డాక్టర్ వై. ఫై. సింగ్, వి ఎస్ టి పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి. లక్ష్మి నరసింహ, ఐ ఈ టి ఎస్ వైస్

ప్రెసిడెంట్ à°Žà°‚. ప్రభాకర రావు, కార్యదర్శి డాక్టర్ కె. ప్రభాకర్ రావు, à°¡à°¿ ఎస్ జితేంద్ర కుమార్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam