DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబడతా: విఎంఆర్ డీఏ చైర్మన్ ద్రోణంరాజు

మొదటి చైర్మన్ à°—à°¾ ద్రోణంరాజు శ్రీనివాస రావు భాద్యతలు స్వీకరణ 

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , స్టాఫ్ రిపోర్టర్ ). .

విశాఖపట్నం, జూలై 19,  2019 (DNS ) : విశాఖపట్నం

మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ మొదటి చైర్మన్ గా ద్రోణంరాజు శ్రీనివాస రావు భాద్యతలు చేపట్టారు. శుక్రవారం సంస్థ ప్రధాన కార్యాలయం లోని ఛాంబర్ లో ఆయన

ఇంచార్జి కమిషనర్ జి సృజన నుంచి భాద్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  à°†à°¯à°¨ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై

ఉంచిన నమ్మకాన్ని, భాద్యతలను పూర్తిగా నెరవేరుస్తానని తెలిపారు. తన తండ్రి దివంగత నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ వుడా చైర్మన్ భాద్యతలు సమర్ధవంతంగా

నిర్వహించిన 40 ఏళ్ళ తర్వాత తనకు అదే స్థానం లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. విశాఖ ప్రాంతం విస్తృతంగా విస్తరిస్తూ శ్రీకాకుళం, విజయనగరం,

విశాఖపట్నం,  à°¤à±‚ర్పు గోదావరి జిల్లాలకు సైతం విస్తరించడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లో à°ˆ సంస్థ ప్రాధాన్యత అత్యంత కీలకంగా మారిందన్నారు. అధికారులందరి

నీ సమన్వయ పరుస్తూ సంస్థ అభివృద్ధి à°•à°¿ కృషి చేస్తానన్నారు. 
 
అంతకు ముందు సిరిపురం లో à°—à°²  à°‰à°¡à°¾ చిల్డ్రన్ ఎరీనా (చిల్డ్రన్ ధియేటర్‌ - బాలల ప్రాంగణం) లో జరిగిన

సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ, అభిమానులు నిర్వహించిన అభినందన సభలో అయన పాల్గొన్నారు. అంతకు ముందు బైక్లు, కార్లు, బాజాలు తో భారీ ర్యాలీ గా సభా

ప్రాంగణానికి ఆయన చేరుకున్నారు. సభ ప్రారంభానికి ముందుగా అదే బాలల ప్రాంగణంలో అఖిల భారతీయ మార్వారీ మహిళా సమితి ప్రతినిధులు క్యాన్సర్ బాధితుల సహాయం కోసం

ఏర్పాటు చేసిన వస్త్ర, వస్తు ప్రదర్శనను ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు. 

 

 

#dns   #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #VMRDA  #Dronamraju  #srinivas  #chairman  #Vizag  #visakhapatnam  #Srujana


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam