DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్థి ప్రతిభ వెలితీతకు వివిఎమ్ జాతీయ స్థాయి పోటీలు  

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu, ) 

విశాఖపట్నం, జులై  21, 2019 (డిఎన్‌ఎస్‌) : విద్యార్థుల్లోని విజ్ఞాన ప్రతిభను వెలికి తీసేందుకు గ్రామా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ

పోటీలను నిర్వహిస్తున్నట్టు విద్యార్థి విజ్ఞాన్ మందం జాతీయ సహా సమన్వయకర్త  à°®à°¯à±‚à°°à°¿ దత్త తెలిపారు. ఆదివారం నగరం లో బివికె కళాశాల ప్రాంగణం లో జరిగిన కార్యశాల

కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహనా కల్పించి, ఆసక్తి పెంపొందించేందుకు తమ సంస్థ గ్రామా స్థాయి నుంచి పోటీలను

నిర్వహిస్తుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు రూ. 100 రుసుము చెల్లించాలన్నారు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా జూన్ 1 ,2019 నుంచి సెప్టెంబర్ 15 ,2019 వరకూ చేసుకోవచ్చన్నారు.

పరీక్ష తేదీ నవంబర్ 24 , నవంబర్ 30 à°µ తేదీ ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి మధ్యాహ్నం 1 à°—à°‚à°Ÿ వరకూ జరుగుతాయన్నారు. తదుపరి విజేతలకు రాష్ట్ర స్థాయి శిక్షణ శిబీరం జనవరి  5 ,12 ,19 , 2020 తేదీల్లోను,

జాతీయ స్థాయి శిబిరం మే 16 ,17 , 2020 తేదీల్లో జరుగుతుందన్నారు. à°ˆ పోటీలు పూర్తిగా మొబైల్ లేకా కంప్యూటర్ మధ్యమం గానే జరుగుతాయన్నారు.  à°‡à°¤à°° వివరాలకు వివిఎమ్ వెబ్ సైట్ (www.vvm.org.in )

ను చూడాల్సిందిగా తెలిపారు.  à°ˆ సమావేశం లో ముందుగా à°ˆ పోటీలకు సంబంధించిన పోస్టర్ లను ఆమె విడుదల చేసారు. కార్యక్రమం స్థానిక, రాష్ట్ర స్థాయి కన్వీనర్లు

పాల్గొన్నారు. à°—à°¤ సంవత్సరం జరిగిన పోటీల్లో విజేత à°—à°¾ నిలిచి జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులను ఆమె అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam