DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలిసో తెలియకో  తప్పులు చేసా క్షమించండి : గవర్నర్ నరసింహాన్

నరసింహుని ఆశీస్సులు  à°†à°‚ధ్ర కు ఉంటాయి :  à°¨à°°à°¸à°¿à°‚హాన్  

కనక దుర్గమ్మ గుడిలోనే అక్షరాభ్యాసం జరిగింది. 

అహోబిల నరసింహుని పేరే నాకు పెట్టారు

అమ్మ ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాలకు లభించాలి 

గవర్నర్ హోదాలో ఆఖరి సారి కనకమ్మ దర్శనానికి రాక్   

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్

కరస్పాండెంట్ అమరావతి) . . .. 

అమరావతి, జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ కొంతకాలంగా గవర్నర్ హోదాలో సేవలందించిన సమయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసానని, మంచి

మనసుతో క్షమించాలి అని à°ˆ ఎస్ ఎల్ నర్సింహాన్  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రజలను కోరారు.  à°†à°‚ధ్ర ప్రదేశ్ గవర్నర్ హోదాలో à°ˆ ఎస్ ఎల్ నర్సింహాన్ ఆఖరి పర్యటన à°—à°¾ విజయవాడ కనక దుర్గ ఆలయ

పర్యటనకు విచ్చేసారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ గన్నవరం విమానాశ్రయం లో  à°¤à±†à°²à±à°—ు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులకు ఏపి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

ఘనస్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వహణాధికారి స్వగతం పలుకగా, ఆలయ వేదం పండితులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం

పలికారు. ఏ సందర్బంగా నరసింహాన్ ఉద్వేగానికి గురయ్యారు. గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ తో ఏర్పడిన అనుబంధం కారణంగా ఎన్నో అనుభూతులు లభించాయని, కనక దుర్గమ్మ

ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాలకు లభించాలని, ఆంధ్ర ప్రదేశ్ ఆనతి కాలంలోనే అభివృద్ధి పథంలోకి రావాలి అని ఆకాంక్షించారు. 

గవర్నర్ కు ఘన వీడ్కోలు. .

.

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఎన్నో ఏళ్ళు సేవలందించి ప్రస్తుతం తెలంగాణ కు మాత్రమే పరిమితమైన ఈ ఎస్ ఎల్ నర్సింహాన్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఘనమైన

వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా నర్సింహాన్ తన చిన్ననాటి అనుభూతులను, జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనంలో తాము విజయవాడ గవర్నర్ పేట లో ఉండేవాళ్లమని, తనకు

అక్షరాభ్యాసం కానక దుర్గ ఆలయంలోనే జరిగిందన్నారు. తనకు అభోబిల నరసింహుని పేరే పెట్టారన్నారు. 

విమానాశ్రయం లో గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర

పోలీసు డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణ జిల్లా  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± ఇంతియాజ్ అహ్మద్, విజయవాడ నగర పోలీసు కమీషనర్ ద్వారకాతిరుమలరావు , విజయవాడ సెంట్రల్  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ మల్లాది

విష్ణు పలువురు ఉన్నతాధికారులు.. అనంతరం విమానశ్రయం లో ఏర్పాటు చేసిన  à°ªà±‹à°²à±€à°¸à± గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam