DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మున్సిపల్‌ కార్మికుల వేతన వివక్షతను సరిచేయాలి : కిర్ల కృష్ణారావు

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జులై  25, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో à°—à°² 110 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న 45వేల మంది కాంట్రాక్టు,

ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఎలాంటి వేతన వివక్ష లేకుండా కనీస వేతనంగా రూ.18వేలు ఇవ్వాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కిర్ల

కృష్ణారావు డిమాండ్‌ చేశారు. గురువారం రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నగరపాలకసంస్థ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్‌, రిక్షా కార్మికులు,

ఎఐటియుసి అనుబంధంగా ఉన్న నగరపాలకసంస్థ వర్కర్స్‌ యూనియన్‌ నేతృత్వంలో జరిగిన ధర్నాలో కిర్ల కృష్ణారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ఎఐటియుసి రాష్ట్ర

ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యు.చంద్రదాసు, రాష్ట్ర కార్యదర్శి రాయి నాగరాజు ఈధర్నాలో పాల్గొని ప్రసంగించారు. 25వేలమందికి పైగా

పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సిఎం జగన్‌ కొత్త ప్రభుత్వం రూ.18వేలుకు పెంచినట్లే వారితో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌, రిక్షా డ్రైవర్లు, తదితర

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా రూ.18వేలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. à°—à°¤ ప్రభుత్వంలో అన్ని విభాగాల మున్సిపల్‌ కార్మికులను వేధించిన 279 జీవోను వెంటనే

రద్దు చేయాలని, à°—à°¤ ప్రభుత్వ హయంలో చేసిన 13 రోజుల సమ్మె వేతనాన్ని చెల్లించాలని, వెట్టి చాకిరీ చేయించుకుంటున్న మున్సిపల్‌ రిక్షా కార్మికులకు కాకినాడ వలే రూ.12వేలు

వేతనం చెల్లించాలని కిర్ల డిమాండ్‌ చేశారు. అనంతరం నగరపాలకసంస్థ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యల గురించి

వివరించారు. 

    à°Žà°à°Ÿà°¿à°¯à±à°¸à°¿ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎనిమిది à°—à°‚à°Ÿà°² పని నైపుణ్యం లేని కార్మికులకు ఒకే వేతనం చట్ట ప్రకారం

చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చంద్రదాసు మాట్లాడుతూ కార్మికులకు జరిమానా విధించే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. ఈధర్నాలో అన్ని విభాగాల మున్సిపల్‌

కార్మికులు పాల్గొని తమ డిమాండ్లపై నినాదాలిచ్చారు. రెడ్డి రమణ, నగర కార్యదర్శి వెంకటేశ్వరరావు, దేవి, దుర్గమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam