DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ విద్య - రాజన్న ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సతీమణి 

విద్యార్థుల కు  à°ªà±à°¸à±à°¤à°•à°¾à°²à± పంపిణీ చేసిన మంత్రి సతీమణి శ్రీవాణి

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జులై  25, 2019 (డిఎన్‌ఎస్‌) :

విద్యతో ఉన్నతి అభివృద్ధిని సాధించవచ్చునని , విద్యార్థులు ప్రభుత్వ సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థ లు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి పేర్కొన్నారు..

గురువారం  à°ªà°¶à±à°šà°¿à°® నియోజకవర్గం గాంధీ బొమ్మ సెంటర్, ఎన్ ఎస్ ఎన్ ఉర్దూ స్కూల్ విద్యార్థులకు

ఉచిత పుస్తకాల పంపిణీ   కార్యక్రమం జరిగింది.  à°µà±†à°²à±à°²à°‚పల్లి సాయి అవనిష్ చారిటబుల్  à°Ÿà±à°°à°¸à±à°Ÿà± ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి

 à°…తిథిగా శ్రీ వాణి పాల్గొని, విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.  à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదేవిధంగా స్కూల్ అభివృద్ధికి  à°ªà±‚ర్తి సహకారం అందిస్తామన్నారు. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో ఆర్యవైశ్య అర్బన్ అధ్యక్షులు

కొనకళ్ల విద్యాధరరావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు మురళి (కొండపల్లి బుజ్జి) మాజీ కార్పొరేటర్ పి  à°œà°¾à°¨à± బి.   36 à°µ డివిజన్ వైఎస్ఆర్ సీపీ నాయకులు సునీల్,40 à°µ డివిజన్

అద్యక్షులు వాహబ్, మైనార్టీ నాయకులు వాజిద్ ఖాన్,  à°‡à°®à°¾à°®à± ఖాన్, ఖాదరవల్లి, నాహిద్,  à°¸à±à°•à±‚ల్ సిబ్బంది విద్యార్థుల  à°¤à°²à±à°²à°¿à°¦à°‚డ్రులు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam