DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 27 నుంచి జాతీయ స్థాయి సాహిత్య సమ్మేళనం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )

విశాఖపట్నం, జులై  25, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°¶à°¾à°–లో  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి కవులు , రచయితలు  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు విశాఖ ప్రియమైన రచయితల

సాహిత్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇందూ  à°°à°®à°£ చెప్పారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో    à°œà°¾à°¤à±€à°¯ స్థాయి సాహిత్య సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించారు . à°ˆ

 à°¸à°‚దర్భంగా రమణ మాట్లాడుతూ సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్బముగా  à°¸à°¿à°‚హాచలంలో  à°µà±à°¨à±à°¨ స్వామి కల్యాణమండపం లో జులై 27 నుంచి రెండు రోజుల పాటు  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి సాహిత్య

సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాహిత్య సమ్మేళనం కు తెలుగు రాష్ట్రాలనుంచే కాక , ప్రవాసాంధ్ర, విదేశీ కవులు రచయితలు  300 హాజరవుతున్నారని చెప్పారు. నవ, యువ ,

ఔత్సహిక కవులు వివిధ సాహిత్య ప్రక్రియలైన కవిత, à°•à°¥ , విమర్శ  à°¤à°¦à°¿à°¤à°° అంశలపై ప్రతి రోజు à°’à°• అంశం పై చర్చ ఉంటుందన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల

 à°¶à±à°°à±€à°¨à±à°¬à°¾à°¬à± మాట్లాడుతూ   సాహిత్య సమ్మేళనం ను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, విఆర్ఎండి చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, హాజరై ప్రత్యేక సంచికను

ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. సాహిత్య సదస్సు ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam