DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్ధులు స‌మాజానికి కారకులుగా తయారుకావాలి : కలెక్టర్ జవహర్ , 

విద్యార్థి దశ నుంచే మాతృభాష‌పై à°®‌à°®‌కారం à°•‌లిగివుండాలి

విద్యార్ధుల‌కు మంచి à°…à°²‌వాట్లు నేర్పించండి 

à°•‌à°²‌à°µ‌రాయి పాఠ‌శాల లో పారిశుద్ధ్య

à°ª‌రిస్థితిపై టీచ‌ర్లకు మంద‌లింపు

 à°°à°¿à°ªà±‹à°°à±à°Ÿà± : S V  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, Burearu, ) 

విజ‌à°¯‌à°¨‌à°—‌à°°à°‚(బొబ్బిలి), జూలై 25 , 2019 (డిఎన్‌ఎస్‌) : ఇంత అసౌక‌ర్యంగా వుంటే ఎలా అమ్మా, పిల్లల‌కు

à°š‌దువు రావాలంటే శుచి శుభ్రత ముఖ్యం, వారికి మంచి à°…à°²‌వాట్లు నేర్పించాల‌మ్మా, పాఠ‌శాల ఇంత à°—‌లీజుగా వుంటే ఎలా, అంటూ జిల్లా à°•‌లెక్టర్ à°¡à°¾.à°Žà°‚.à°¹‌à°°à°¿à°œ‌à°µ‌à°¹‌ర్ లాల్

బొబ్బిలి మండ‌లం à°•‌à°²‌à°µ‌రాయి ప్రాథ‌మిక పాఠ‌శాల ఉపాధ్యాయుల‌ను మంద‌లించారు.  à°•‌à°²‌à°µ‌రాయి గ్రామంలో గురువారం à°ª‌ర్యటించిన à°•‌లెక్టర్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌, జిల్లా

à°ª‌à°°à°¿à°·‌త్ ఉన్నత పాఠ‌శాల‌ల్ని సంద‌ర్శించారు. ప్రాథ‌మిక పాఠశాల ఆవ‌à°°‌à°£‌లో ఉన్న ఇంకుడుగుంత‌ను చెత్తకుండీగా మార్చి అందులో వ్యర్థాలు వేయ‌à°¡à°‚, వాటిపై ఈగ‌లు

ముసిర‌డంపై ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. విద్యార్ధులు ఇంత à°…à°ª‌రిశుభ్ర వాతావ‌à°°‌ణంలో ఏం à°š‌దువుతార‌ని, వారిని పాఠ‌శాల‌కు రప్పించి రోగాల పాలు చేయ‌à°¡‌మే

అవుతుంద‌న్నారు. పాఠ‌శాల ఆవ‌à°°‌à°£‌లో పాడుబ‌à°¡à°¿à°¨ బావిలోనూ చెత్తతో నింప‌డాన్ని à°¤‌ప్పుప‌ట్టారు. పాఠ‌శాల ఆవ‌à°°‌à°£ వుంచే à°ª‌ద్దతి ఇది కాద‌న్నారు. అదేవిధంగా

పాఠ‌శాల‌లో వినియోగించ‌కుండా వున్న పాత‌à°­‌వనాన్ని à°ª‌రిశీలించి దీనిని ఎందుకు కూల్చకుండా వుంచార‌ని ప్రశ్నించారు. మొత్తంగా పాఠ‌శాల నిర్వహ‌à°£ à°ª‌ట్ల à°¤‌à°¨

అసంతృప్తిని వ్యక్తంచేశారు. పాఠ‌శాల‌ను à°ª‌రిశుభ్రంగా వుంచాల‌ని, ఉపాధ్యాయులే అందుకు చొర‌à°µ చూపాల్సి వుంద‌న్నారు.

అనంత‌à°°à°‚ గ్రామంలోని జిల్లాప‌à°°à°¿à°·‌త్

ఉన్నత పాఠ‌శాల‌ను సంద‌ర్శించి విద్యార్ధుల‌తో ముచ్చటించారు. పాఠ‌శాల ఆవ‌à°°‌à°£‌లో మొక్కలు నాటారు. ఏయే మొక్కలు నాటుతున్నారు, వాటిని ఎలా పెంచుతారు అనే విష‌యాల‌ను

à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. పాఠ‌శాల ప్రహారీగోడ‌కు గేటు à°¤‌యారుచేయించి పెట్టాల‌ని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు.

గ్రామంలోని à°­‌à°—‌వాన్ à°°‌à°®‌à°£ à°®‌à°¹‌ర్షి

ఆశ్రమాన్ని à°•‌లెక్టర్ సంద‌ర్శించారు. à°ª‌దేళ్ల క్రితం à°ˆ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వ్యవ‌స్థాప‌కులు à°ª‌రాశ‌à°° à°¨‌à°°‌సింహ తెలిపారు. గుంటూరు à°²‌క్ష్మీకాంతం

తెలుగులోకి à°¤‌ర్జుమా చేసిన‌ రేణుకా గీతం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. à°ˆ సంద‌ర్భంగా ఆశ్రమానికి à°µ‌చ్చిన విద్యార్ధుల‌తో ముచ్చటించారు. పెద్దల‌ను

గౌర‌వించ‌à°¡à°‚, మాన‌à°µ‌తా విలువ‌లు à°•‌లిగి వుండ‌à°Ÿà°‚, à°¤‌ల్లిదండ్రుల్ని పూజింజ‌à°¡à°‚ వంటి మంచి à°²‌క్షణాల‌ను à°…à°²‌à°µ‌à°°‌చుకోవాల‌ని విద్యార్ధుల‌కు చెప్పారు. దేశ‌à°­‌క్తి,

à°œ‌న్మభూమి à°ª‌ట్ల అభిమానం, మాతృభాష à°ª‌ట్ల à°®‌à°®‌కారం à°•‌లిగి వుండాల‌న్నారు. విద్యార్ధులు నేర్చుకున్న జ్ఞానం à°¸‌మాజంలోని à°ª‌దిమందికి ఉప‌యోగ‌à°ª‌డాల‌న్నారు. జ్ఞానం

ఒక్కరి వద్దే ఉండ‌కూడ‌à°¦‌ని à°¨‌లుగురికీ పంచాల‌న్నారు. విద్యార్ధులు సృజ‌నాత్మక‌à°¤‌, కొత్తద‌నంతోనే à°­‌విష్యత్తులోనే రాణించ‌à°—‌à°²‌à°°‌ని పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam