DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్గిల్ విజయం వెనుక వీరగాధలెన్నో . . .

భద్ర పై  à°†à°ªà°°à±‡à°·à°¨à± విజయ్ విజయం : .....

పాక్ కు చుక్కలు చూపిన భారత సైన్యం.  

జులై 26 ,1999 విజయ్ దివస్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . .

విశాఖపట్నం, జులై  26, 2019

(డిఎన్‌ఎస్‌) :  à°•à°¾à°°à±à°—ిల్ . . .  à°ªà±‡à°°à± చెప్పగానే కోట్లాది మంది భారతీయుల గుండెల్లో వెలది మంది భారతీయ సైనికుల విజయ దరహాసం వెల్లివిరుస్తుంది. భారత భూ భాగం లోకి అక్రమం

గా చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ సైన్యానికి చావును అతి దగ్గరగా పరిచయం చేసిన ఘనత భారత సైనికులది. కార్గిల్ పరిధిలోకి ఏకంగా పాకిస్తాన్ సైన్యమే చొచ్చుకు వచ్చి

భారత సైనికులపై బుల్లెట్ల వర్షం కురిపించింది.  

1999   లో సుమారు 60 రోజుల పాటు హోరాహోరీ సాగిన à°ˆ పోరాటం లో ఇరువైపులా ఎందరో సైనికులు అమరులయ్యారు.  à°­à°¾à°°à°¤ సైనికులు

చాలామంది అమరులయ్యినా మిగిలిన సభ్యులు తమ పోరాటాన్ని ఆపలేదు. కొందరు పాక్ సైనికులకు పట్టుబడినా మరణించినట్టు ఊపిరి బిగపట్టి ఉండడంతో వీరు మరణించారనుకుని పాక్

సైనికులు వెనుదిరిగిన ఘటనలూ ఉన్నాయి. మరికొందరు కొండల్లో చిక్కుకుని కనీసం నిద్రాహారాలు కూడా కరువై పోరాటాన్ని సాగించారు. వీరందరికీ ఘానా నివాళిగా జులై 26 న

ప్రతి ఏడాది కార్గిల్ విజయ దివస్ ను దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 

భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని

సరిహద్దుల వద్ద జరిగింది. à°ˆ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. 

యుద్ధ ప్రారంభ దశలో

పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్

ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది. 

అంతర్జాతీయ నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్

ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం

వెనుతిరిగింది. 

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కి.మీ. ల దూరంలో ఉంది.

మే 3 న పాక్ సైన్యం భారత్ భూ భాగంలోకి అడుగుపెట్టడంతో మొదలైన కార్గిల్ యుద్ధం,

 à°œà±à°²à±ˆ 26 à°¨ భారత సైన్యం కొట్టిన చావు దెబ్బతో పాక్ సైన్యం వెనుదిరగడం తో ముగిసింది. 

నాటి భారత ప్రధాన మంత్రి అటల్ బీహార్ వాజపేయ్ ఇచ్చిన స్పూర్తితో భారత సైన్యం

పాక్  à°¸à±ˆà°¨à±à°¯à°‚ పై విరుచుకు పడింది. 

3 మే    à°•à°¾à°°à±à°—ిల్‌లో పాకిస్తాన్ చొరబడిందని గొర్రెల కాపరులు చెప్పారు

5 మే    : భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది.

ఐదుగురు భారతీయ సైనికులను పట్టుకుని చిత్రహింస చేసి చంపేసారు.

9 మే    à°ªà°¾à°•à°¿à°¸à±à°¤à°¾à°¨à± సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది.

మే 10  

 à°¦à±à°°à°¾à°¸à±, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో చొరబాట్లు కనుగొన్నారు.
మే మధ్యలో    à°­à°¾à°°à°¤ సైన్యం కాశ్మీరులోయ నుండి మరింత మంది సైనికులను కార్గిల్ సెక్టారుకు

పంపించింది.

మే 26  :    à°šà±Šà°°à°¬à°¾à°Ÿà±à°¦à°¾à°°à±à°²à°ªà±ˆ భారత వాయుసేన దాడులు చేసింది.

మే 27     :భారత వాయుసేన à°’à°• మిగ్-21 ను, à°’à°• మిగ్-27 ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టె. నచికేతను

యుద్ధఖైదీగా పట్టుకున్నారు.
మే 28    : వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు.


భద్ర పై  à°†à°ªà°°à±‡à°·à°¨à±

విజయ్ విజయం : .....

భారత్ పై ఆక్రమణలకు పాక్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ భద్ర. . . దీన్ని ఛేదించేందుకు భారత్ మొదలు పెట్టిన చర్య ఆపరేషన్ విజయ్. 

భారత వీరులు వీరే

:.. 

భారత నావికాదళం :. . . .

లెఫ్టనెంట్ కల్నల్. విశ్వనాథన్  
లెఫ్టనెంట్ కల్నల్. విజయ రాఘవన్ 
లెఫ్టనెంట్ కల్నల్. సచిన్ కుమార్ 
మేజర్  à°…జయ్ సింగ్ జస్రోటీయ

  
మేజర్ కమలేష్  à°ªà°¥à°•à± 
మేజర్ పద్మఫణి ఆచార్య 
మేజర్ మర్రియాపన్ శరవణన్ 
మేజర్ రాజేష్ సింగ్ అధికారి 
మేజర్ హర్మిదేర్ పాల్ సింగ్ 
మేజర్ మనోజ్ తల్వార్
/> మేజర్ వివేక్ గుప్త 
మేజర్ సోనమ్ వయాంగ్ ఛుక్ 
మేజర్ అజయ్ కుమార్ 
కెప్టెన్  à°…మోల్ కలియ 
కెప్టెన్ కీషీన్గ్ క్లిఫోర్డ్ నొంగ్రూమ్ 
కెప్టెన్ సుమీత్

రాయ్ 
కెప్టెన్ అమిత్ వెర్మ 
కెప్టెన్ పన్నికోట విశ్వనాథ్ విక్రమ్ 
కెప్టెన్ అనుజ్ నయ్యర్ 
కెప్టెన్ విక్రమ్ బాత్రా 
డిప్యూటీ కమాండెంట్ జాయ్ లాల్ (BSF)
/> కెప్టెన్ జింటా గొగోయ్
లెఫ్టనెంట్ విజయన్త థాపర్ 
లెఫ్టనెంట్  N. కెంగురుసే 
లెఫ్టనెంట్  à°¹à°¨à±€à°«à± - యూ - దిం 
లెఫ్టనెంట్. సురావ్  à°•à°²à°¿à°¯ 
లెఫ్టనెంట్ అమిత్

భరద్వాజ్ 
లెఫ్టనెంట్. బల్వాన్ సింగ్ 
లెఫ్టనెంట్. మనోజ్ కుమార్ పండేయ్ 

వాయుసేన అధికారులు : . . .

స్క్వాడ్రన్ లీడర్  à°…జయ్ అహుజా 
స్క్వాడ్రన్ లీడర్

రాజీవ్  à°ªà°‚దిరి 
ఫ్లయిట్  à°²à±€à°¡à°°à±  S ముహులం 
ఫ్లయిట్  à°²à±€à°¡à°°à±. నచికేత రావు 
సార్జెంట్  PVNR ప్రసాద్ 
సార్జెంట్  à°°à°¾à°œà± కిశోరె సాహు 

భారతీయ మిలిటరీ : . .

.

.నాయక్ చమన్ సింగ్ 
నాయక్  R కామరాజ్ 
నాయక్ కుదిప్ సింగ్ 
నాయక్ బీరేంద్ర సింగ్ లంబ 
నాయక్ జస్వీర్ సింగ్ 
నాయక్ సురేంద్ర పాల 
నాయక్ రాజ్ కుమార్

పునీత్ 
నాయక్ S N మాలిక్ 
నాయక్ సుర్జీత్ సింగ్ 
నాయక్ జుగల్ కిశోరె 
నాయక్ సిచ్చ సింగ్ 
నాయక్ సుమేరు సింగ్ రాథోడ్ 
నాయక్ సురేంద్ర సింగ్ 
నాయక్ కిషెన్

లాల్ 
నాయక్ రాంపాల్ సింగ్ 
నాయక్ గణేష్ యాదవ్ 
హవాల్దార్ మేజర్ యశ్విర్  à°¸à°¿à°‚గ్ 
లాన్స్ నాయక్ అహ్మద్ అలీ 
లాన్స్ నాయక్ గులాం మహమ్మద్ ఖాన్ 
లాన్స్ నాయక్ M R

సాహు 
లాన్స్ నాయక్ సత్పాల్ సింగ్ 
లాన్స్ నాయక్ శత్రుగన్ సింగ్ 
లాన్స్ నాయక్ శ్యామ్ సింగ్ 
లాన్స్ నాయక్ విజయ్ సింగ్ 
నాయక్ దేజందెర్ కుమార్ 
హవాల్దార్

బల్దేవ్ రాజ్ 
హవాల్దార్ జై ప్రకాష్ సింగ్ 
హవాల్దార్  à°®à°¹à°¾à°µà±€à°°à± సింగ్ 
హవాల్దార్ మని రామ్ 
హవాల్దార్ రాజబీర్ సింగ్ 
హవాల్దార్  à°¸à°¤à± బిర్ సింగ్ 
/> హవాల్దార్ అబ్దుల్  à°•à±à°°à±€à°‚     
హవాల్దార్  à°¡à°¾à°²à±‡à°°à± సింగ్ బహు 
సుబేదార్ భన్వార్ సింగ్ రాథోడ్ 
రైఫిల్ మెన్  à°²à°¿à°‚కన్ ప్రధాన 
రైఫిల్ మెన్ బచ్చన్ సింగ్ 
/> రైఫిల్ మెన్ స్టేబిర్ సింగ్ 
రైఫిల్ మెన్ జగ్మల్ సింగ్ 
రైఫిల్ మెన్ రత్తం   చాంద్ 
రైఫిల్ మెన్ మొహమ్మద్ ఫరీద్ 
రైఫిల్ మెన్ మొహమ్మద్ అసలాం 
రైఫిల్ మెన్

యోగేంద్ర సింగ్ 
రైఫిల్ మెన్ సంజయ్ కుమార్ 

సిపాయి లు (ఆర్మ్) :

గ్రేనేదిర్ మనోహర్ సింగ్ 
గన్నార్ ఉద్దభ్ దాస్ 
సిపోయ్  à°…మరదీప్ సింగ్ 
సిపోయ్

విజయ్ పాల్ సింగ్ 
సిపోయ్  à°µà±€à°°à±‡à°‚ద్ర కుమార్ 
సిపోయ్ యశ్వంత్ సింగ్ 
సిపోయ్ సంతోఖ్ సింగ్ 
సిపోయ్ దినేష్ భాయ్ 
సిపోయ్  à°¹à°°à±‡à°‚ద్రగిరి గోస్వామి 
సిపోయ్

 à°…మ్రిష్ పాల్ బంగి 
కానిస్టేబుల్ సూరజ్ బాన్ (BSF)
సిపోయ్ లఖ్బీర్ సింగ్ 
సిపోయ్  à°¬à°¾à°œà°¿à°¨à±à°¦à±à°° సింగ్ 
సిపోయ్ డీప్ చాంద్ 
సిపోయ్ దొందిభ దేశాయ్ 
సిపోయ్

కేవలనను ద్వివేది 
సిపోయ్ హర్జిన్ద్ర సింగ్ 
సిపోయ్ జస్వంత్ సింగ్ 
సిపోయ్ జశ్వినిదర్ సింగ్ 
సిపోయ్  à°²à°¾à°²à± సింగ్ 
సిపోయ్ రాకేష్ కుమార్ (RAJ)
సిపోయ్ రాకేష్

కుమార్ (Dogra)
సిపోయ్  à°°à°¸à±à°µà°¿à°¨à±à°¦à°°à± సింగ్ 
సిపోయ్ బీర్ సింగ్ 
సిపోయ్ అశోక్  à°•à±à°®à°¾à°°à± తోమర్ 
సిపోయ్ R. సెల్వకుమార్ 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam