DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్య భీమా పధకం రెన్యువల్ చేసుకోవాలి : పాత్రికేయ సంఘాలు

5 లక్షల బీమా పెంపు స్వాగతిస్తున్నాం : ఏపిజెయూ.

వృద్ధ పాత్రికేయులని ఆదుకోవాలి : ఏ ఐ ఎన్ ఈ ఎఫ్.

ఆగస్టు 13 లోగా రెన్యూవల్ చెయ్యండి : గంట్ల శ్రీను

బాబు 

యూనియన్లకు అతీతంగా పిలుపునిచ్చిన నేతలు  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి, జులై  26, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà±à°²

ఆరోగ్య భీమాను 2019-20 ఆర్ధిక సంవత్సరానికి పొడుగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల పట్ల పాత్రికేయ యూనియన్లకు అతీతంగా పాత్రికేయ సంఘాల నేతలు హర్షం

వ్యక్తంచేశాయి. 

à°ˆ అవకాశం వినియోగించుకోండి : ఏపీ జేయు . .   

అర్హత ఉన్న పాత్రికేయులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్స్ యూనియన్  à°…ధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు, ప్రధానకార్యదర్శి  à°Ÿà°¿.పార్థసారధి వరప్రసాద్ లు కోరారు. 

5 లక్షల బీమా పెంపు స్వాగతిస్తున్నాం :

ఏఐఎన్ఈఎఫ్ . .

కాగా జర్నలిస్ట్స్ ఆరోగ్య భీమా మొత్తాన్ని ప్రస్తుతమున్న 2లక్షల మొత్తాన్ని 5 లక్షలకు పెంచుతూ  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న

నిర్ణయానికి   ఏ పి జె యూ వ్యవస్థాపక సభ్యులు,  à°…à°–à°¿à°² భారత వార్తా పత్రిక ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎన్ఈఎఫ్) సీనియర్ జాతీయ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్ర రావు, సంయుక్త

కార్యదర్శి పెంటపాటి రాజా లు హర్షం వ్యక్తం చేశారు  à°¦à°¿à°µà°‚à°—à°¤ ముఖ్యమంత్రి à°¡à°¾. రాజశేఖర్ రెడ్డి పాత్రికేయుల సంక్షేమం పట్ల ఎంతో విశాలహృదయంతో మొట్టమొదట

ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్య పధకం కి ప్రస్తుతం పెరిగిన వైద్య వ్యయానికి అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ మొత్తాన్ని 5 లక్షలకు పెంచి ఇన్నేళ్లకు

 à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà±à°²à°•à± మేలు చేసే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పూర్ణచంద్ర రావు కృతజ్ఞతలు తెలిపారు. 

వృద్ధ పాత్రికేయులను

ఆదుకోవాలి : పూర్ణచంద్ర రావు . . .  

అలాగే 90 శాతం మంది జర్నలిజంలో  à°®à±Šà°¦à°Ÿà°¿, రెండవ జనరేషన్ à°•à°¿  à°šà±†à°‚దిన  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà±à°²à± వృత్తే దైవంగా భావించి  à°–ాళీ చేతులతో రిటైర్

అయి  à°†à°¯à°¾ యాజమాన్యాలనుండి  à°à°µà°¿à°§à°®à±ˆà°¨ లబ్ది పొందలేక  à°œà±€à°µà°¨ పోరాటం చేస్తున్న రిటైర్డ్ జర్నలిస్టులకి పెన్షన్ పధకం,వారికి కూడా ఆరోగ్య భీమా పధకం, అమలు చేయాలని

పూర్ణచంద్ర రావు, పెద్దమనసున్న రాష్ట్ర  à°®à±à°–్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 13 లోగా రెన్యూవల్ చెయ్యండి : గంట్ల శ్రీను బాబు .

..  

పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు తేదీ లోగా రెన్యూవల్ చేసుకోవాలని జాతీయ పాత్రికేయ సంఘం

కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. à°ˆ పధకానికి దరఖాస్తు చేసుకునేందుకు  à°†à°–రు తేదీ ఆగస్టు 13 , 2019 à°—à°¾ నిర్ణయించారని,

ఆలోగా రూ. 1250 /-  
ఆయా జిల్లాల ట్రెజరీలో చాలానా తీసుకోవాల్సియుంటుందన్నారు. 

ఈ పధకం వివరాలు న్యూ ఢిల్లీ లోని డిల్లీ జర్నలిస్ట్స్ యూనియన్ తో సహా అనేక

రాష్ట్రాలకు చెందిన పాత్రికేయ సంఘాలు వివరాలు కోరుతున్నాయన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam