DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆకట్టుకుంటున్న ఆప్కో వస్త్రాలు : 50 శాతం రాయితీ

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )

విశాఖపట్నం, జులై  27, 2019 (డిఎన్‌ఎస్‌) : వినియోగదారులకు  30- 50 శాతం ప్రత్యేక  à°°à°¾à°¯à°¿à°¤à±€à°¤à±‹ కూడిన నెల రోజుల వస్త్ర ప్రదర్శన à°†à°ªà±à°•à±‹ శ్రావణ మాసం

సందర్భంగా శనివారం నుంచి  à°ªà±à°°à°¾à°°à°‚భించింది. డైమండ్ పార్క్ దరి à°•à±‹à°ªà°°à±‡à°Ÿà°¿à°µà± ఎంప్లాయిస్ à°Žà°¨à± జిఓ హోంలో à°ˆ ఎగ్జిబిషన్ ను  à°¡à°¿à°µà°¿à°œà°¿à°¨à°²à± మార్కెటింగ్ ఆఫీసర్ à°Ÿà°¿

జగదీశ్వర రావు, ఆప్కో బోర్డు డైరెక్టర్  à°Žà°‚.  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ à°®à±‡à°¨à±‡à°œà°°à±  à°¬à°¿ విశ్వేశ్వరరావు, కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు  à°¸à°¨à± మూర్తి ప్రారంభించారు. à°ˆ సందర్భంగా

మాట్లాడుతూ à°šà±‡à°¨à±‡à°¤ కళాకారులచే మగ్గంపై నేసిన పోచంపల్లి, ఇక్కత్ పట్టు, ప్యూర్ సిల్క్, నారాయణ పేట పట్టు, ఉప్పాడ పట్టు చీరలు  50 శాతం రాయితీపై విక్రయిస్తున్నట్టు

చెప్పారు.  à°¶à±à°°à°¾à°µà°£ మాసం సందర్భంగా మగువలు మెచ్చే వివిధ వెరైటీలు à°ˆ ప్రదర్శన లో ఉంచామని à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°•à°¾à°Ÿà°¨à±, మంగళగిరి, వేంకటగిరి జరీ చీరలు, పోచంపల్లి, చీరాల

డ్రెస్ మెటీరియల్స్, పంచెలు, షర్టింగ్, కార్పెట్లు మొదలైనవన్నీ రాయితీలో లభిస్తాయని పేర్కొన్నారు. ఏటా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలకు మాత్రం నిర్వహించే

à°ˆ ప్రత్యేక ప్రదర్శన à°ˆ సారి ఆషాడ, శ్రావణ మాసాల్లో కూడా వినియోగదారుల సౌకర్యార్ధం à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à°¿ మేనేజర్ బి. విశ్వేశ్వర రావు తెలిపారు. చేనేత కార్మికులను

ప్రోత్సహించే దిశలో రాయితీపై ఆప్కో అందిస్తున్న à°ˆ వస్త్రాలు కొనుగోలు చేసి వారికి ఉపాధికి తోడ్పాటు  à°¨à°¿à°µà±à°µà°¾à°²à°¨à°¿ కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam