DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరింత పటిష్ఠ స్థితికి  భారత నావికా దళం : వైస్ అడ్మిరల్ అతుల్ జైన్

స్వదేశీ యుద్ధ సహాయక నౌక ఎల్ సి యు 56 జల ప్రవేశం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau )...

విశాఖపట్నం, జులై  29, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత నావికాదళం అమ్ముల  à°ªà±Šà°¦à°¿à°²à±‹à°•à°¿ మరో పటిష్టమైన

యుద్ధ సహాయక నౌక చేరింది.  à°Žà°‚ కె 4 విభాగానికి చెందిన  à°²à°¾à°‚డింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ  (ఎల్ సి యు ) 56 నౌక ను  à°¤à±‚ర్పు నావికాదళ వై అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ జల ప్రవేశం

చేయించారు. సోమవారం విశాఖనగరం లోని హిందూస్తాన్ షిప్ యార్డు వద్ద జరిగిన కార్యక్రమం లో అయన  à°ˆ నౌకను జల ప్రవేశం చేయించారు.  à°œà°¿ ఆర్ ఎస్ à°ˆ సంస్థ రూపొందించిన 100 à°µ నౌక

ఇది కావడం అభినందనీయమన్నారు. అనంతరం నౌకను జాతికి అంకితం చేసారు.  

వైస్ అడ్మిరల్  à°à°•à±‡  à°¸à°•à±à°¸à±‡à°¨à°¾, కంట్రోలర్ అఫ్ వార్ షిప్  à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à±,  à°…ండమాన్ నికోబర్

కమాండ్ చీఫ్ మేజర్ జనరల్  à°¬à°¿à°œà±€ మేత్యు,  à°…ండమాన్ నికోబర్ కమాండ్ నావెల్ కంపోనెంట్ కమాండర్ (NAVCC) కామోడోర్ అశుతోష్ రిదోర్కర్, నౌకను రూపొందించిన గార్డెన్ రీచ్  à°·à°¿à°ªà±

బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ సిఎండి  à°°à°¿à°¯à°¾à°°à± అడ్మిరల్  à°µà°¿à°•à±†  à°¸à°•à±à°¸à±‡à°¨à°¾ తదితరులతో తూర్పు నావికాదళ సిబ్బంది పాల్గొన్నారు.  

యుద్ధ సహాయక నౌక ప్రత్యేకతలు

ఇవే : 

à°Žà°‚ కె 4 విభాగానికి చెందిన 8 నౌకల్లో ఇది 6 వది.  à°ˆ నౌకను ప్రధానంగా రవాణాకు, యుద్ధ ట్యాంకులను, సైనికులను, ఇతర యుద్ధ సామాగ్రిని తరలించడానికి,  à°¸à°®à±à°¦à±à°° జలాల

నుంచి తీరానికి చేర్చడానికి వినియోగించనున్నారు. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం,  à°¸à°¾à°®à°°à±à°§à±à°¯à°‚తో రూపొందించబడినది. మాక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా

కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్స్ à°ˆ నౌక ను రూపొందించింది.  

దీని సామర్ధ్యం 900   టన్నులు బరువు, 62 మీటర్లు పొడవు కలిగి ఉంది. రెండు à°Žà°‚ à°Ÿà°¿ యు

డీజల్ ఇంజన్లను కలిగి ఉండి , 15 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. 30 à°Žà°‚ à°Žà°‚ సైజు 91 సీ ఆర్ ఏన్  à°¤à±à°ªà°¾à°•à±à°²à°¨à± అమర్చారు, వీటిని మెదక్ లోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తయారుచేసింది.  

 

4 నావిక దళ అధికారులు, 56 మంది సైనికులు ఉండే ఈ నౌక మొత్తం 150 ట్రూప్ లను తరలించగలదు. అండమాన్ నికోబర్ లోని పోర్ట్ బ్లెర్ నావికాదళ కమాండ్ ద్వారా సేవలు

అందించనుంది. తీర పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాల సహాయం, సైనిక రక్షణ విభాగాల్లో సేవలు అందించనుంది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam