DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిసిసి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించాలి: మంత్రి శ్రీవాణి 

జి సిసి నుంచి కాల్చిన జీడిపప్పు మార్కెట్ లోకి విడుదల  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )..

విశాఖపట్నం, జులై  29, 2019 (డిఎన్‌ఎస్‌) : దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన

ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ( జిసిసి) నుంచి విడుదలవుతున్నఉత్పత్తులను మరింత ప్రాచుర్యం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల

పుష్పా  à°¶à±à°°à±€à°µà°¾à°£à°¿ జిసిసి అధికారులకు సూచించారు. సోమవారం అమరావతి లోని సచివాలయం లో à°—à°² మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆమె 100 గ్రాములు, 50 గ్రాములు

 à°¡à°¬à±à°¬à°¾à°²à±à°—à°¾ కాల్చిన జీడిపప్పును విడుదల చేసారు. దీంతో  à°œà°¿à°¸à°¿à°¸à°¿ నుంచి వివిధ ఉత్పత్తులతో పాటు కాల్చిన జీడిపప్పు ఉత్పత్తులు రెండు రకాల టిన్నులను కూడా విస్తృతంగా

ప్రచారం చేసి ప్రజలకు వద్దకు చేర్చాలన్నారు.   à°ˆ కార్యక్రమం లో జిసిసి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ బాబురావు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam