DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ జంతువు పరిరక్షణ చరిత్రాత్మకం : ప్ర‌ధాన మోడీ  

భార‌à°¤‌దేశం లో 2967కు పెరిగిన పులుల లెక్క;  

అటవీ ప్రాంతాలను మరింత అనువుగా మార్చాలి. 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . .

న్యూఢిల్లీ, జులై  29, 2019 (డిఎన్‌ఎస్‌) :

జాతీయ జంతువూ పులులను మరింతగా పరిరక్షించే కార్యాచరణ చేపట్టాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.  à°—్లోబ‌ల్ టైగ‌ర్ డే సంద‌ర్భం లో ‘ఆల్ ఇండియా టైగ‌ర్

ఎస్టిమేశ‌న్ – 2018’ యొక్క నాలుగో ఆవృత్తి à°«‌లితాల ను అయన  à°µà°¿à°¡à±à°¦‌à°² చేశారు. భార‌à°¤‌దేశం లో పులుల లెక్క 2018à°µ సంవ‌త్స‌à°°à°‚ లో 2967కు పెరిగినట్లు à°ˆ సర్వేక్షణ

పేర్కొన్నది.

à°ˆ సంద‌ర్భం à°—à°¾ ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, à°ˆ à°˜‌à°Ÿ‌à°¨ ను భార‌à°¤‌దేశాని à°•à°¿ à°’à°• à°š‌రిత్రాత్మ‌à°•‌మైన‌టువంటి కార్య‌సాధ‌à°¨ à°—à°¾ à°…à°­à°¿à°µ‌ర్ణించారు.  à°ªà±à°²à±à°²

సంత‌తి ని à°ª‌à°°à°¿à°°‌క్షించే దిశ à°—à°¾ భార‌à°¤‌దేశం యొక్క నిబ‌ద్ధ‌à°¤ ను ఇది పున‌రుద్ఘాటిస్తోంద‌న్నారు.  à°¦à±€à°¨à°¿ ని సాధించ‌à°¡à°‚ కోసం ఎంతో వేగం à°—à°¾, à°¸‌à°®‌ర్ప‌à°£ భావం తో సంబంధిత

వివిధ à°µ‌ర్గాలు కృషి చేశాయంని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  ‘సంక‌ల్ప్ సే సిద్ధి’ యొక్క అతి à°š‌క్కని ఉదాహ‌à°°‌à°£‌à°² లో ఇది à°’à°•à°Ÿà°¿ అని కూడా ఆయ‌à°¨ వర్ణించారు.

 à°­à°¾à°°‌à°¤‌దేశం లోని ప్ర‌à°œ‌లు ఏదైనా చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నారంటే గనక ఆశించిన à°«‌లితాల‌ ను పొంద‌కుండా వారి ని నిరోధించగలిగిన à°¶‌క్తి అంటూ లేదు అని ఆయ‌à°¨

ప్ర‌à°•‌టించారు.

దాదాపు 3000 పులుల‌ తో భార‌à°¤‌దేశం à°ˆ రోజు à°¨ అతి పెద్ద‌ à°®‌రియు అత్యంత à°­‌ద్ర‌మైన నివాస స్థలాల్లో à°’à°•‌à°Ÿà°¿ à°—à°¾ ఉంది అని ప్ర‌ధాన మంత్రి

తెలిపారు.

ముందు ఉన్న‌ à°°‌à°¹‌దారి ‘‘ఏవో కొన్ని ఎంపిక‌లు’’ కాక ‘‘à°¸‌à°®‌ష్టి à°¤‌త్వం’’ అని శ్రీ à°¨‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు.  à°ª‌ర్యావ‌à°°‌à°£ à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£ కు

స్థూల ప్రాతిప‌దిక à°•‌లిగినటువంటి సంపూర్ణ దృష్టి కోణం అత్యవస‌à°°‌à°®‌ని ఆయ‌à°¨ అన్నారు.  à°…భివృద్ధి à°•à°¿ à°®‌రియు à°ª‌ర్యావ‌à°°‌ణాని à°•à°¿ à°®‌ధ్య à°’à°• ఆరోగ్య‌ప్ర‌à°¦‌మైన

à°¸‌à°®‌తుల్య‌à°¤ ను సాధించ‌à°¡à°‚ కుదిరే à°ª‌నే అని ఆయ‌à°¨ చెప్పారు.  ‘‘à°®‌à°¨ విధానాల లో, à°®‌à°¨ ఆర్థిక అంశాల లో, à°®‌నం సంర‌క్ష‌à°£ తాలూకు సంభాష‌à°£ ను మార్పు చేసుకోవ‌à°²‌సివుంది’’

అని ఆయ‌à°¨ అన్నారు.

భార‌à°¤‌దేశం à°®‌à°¨ పౌరుల కోసం à°®‌రిన్ని గృహాల‌ ను నిర్మించ‌నుంది.  à°…దే కాలం లో జంతు జాలం కోసం నాణ్య‌మైన నివాస స్థలాల ను ఏర్ప‌à°°‌à°š‌నుంది.

 à°­à°¾à°°‌à°¤‌దేశం లో à°’à°• హుషారైన‌ à°¸‌ముద్ర సంబంధి ఆర్థిక వ్య‌à°µ‌స్థ తో పాటు à°’à°• స్వ‌స్థ సాగ‌à°° సంబంధిత à°ª‌ర్యావ‌à°°‌ణం నెల‌కొనగలవు.  à°ˆ à°¸‌à°®‌తుల్య‌తే à°’à°• à°¬‌à°²‌మైన à°®‌రియు

à°¸‌మ్మిళిత‌మైన భార‌à°¤‌దేశాని à°•à°¿ తోడ్పాటు ను అందిస్తుంది అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

భార‌à°¤‌దేశం ఆర్థికం గాను, à°ª‌ర్యావ‌à°°‌à°£ à°ª‌à°°à°‚ గాను à°¸‌మృద్ధం

అవుతుంది.  à°­à°¾à°°‌à°¤‌దేశం à°®‌రిన్ని à°°‌à°¹‌దారుల‌ ను నిర్మిస్తుంది.  à°…లాగే, భార‌à°¤‌దేశం à°ª‌రిశుభ్ర‌మైన à°¨‌దీ à°µ‌à°¨‌రుల‌ ను  à°•‌లిగివుంటుంది.  à°­à°¾à°°‌à°¤‌దేశం à°˜‌à°¨‌తరమైన వృక్ష

జాలాన్ని మరియు à°®‌à°°à°¿à°‚à°¤ ఉత్త‌à°®‌మైన రైలు మార్గ సంధానాన్ని కూడా ఇది à°•‌లిగి ఉంటుంది.

à°—‌à°¡‌à°šà°¿à°¨ అయిదు సంవ‌త్స‌రాల కాలం లో à°¤‌దుప‌à°°à°¿ à°¤‌à°°à°‚ మౌలిక à°¸‌దుపాయాల à°•‌ల్ప‌à°¨

కోసం చేప‌ట్ట‌à°µ‌à°²‌సిన à°ª‌నులు వేగ‌వంత‌మైన రీతిన సాగాయ‌ని, దేశం లో à°µ‌à°¨ విస్తీర్ణం కూడా పెరిగింద‌ని ఆయ‌à°¨ చెప్పారు.  ‘‘à°°‌క్షిత ప్రాంతాల’’లో కూడా పెంపుద‌à°²

ఉంద‌న్నారు.  2014à°µ సంవ‌త్సరం లో 692 à°°‌క్షిత ప్రాంతాలు ఉండ‌à°—à°¾, 2019à°µ సంవ‌త్స‌రానికి ఇవి 860à°•à°¿ పైగా పెరిగాయి.  ‘‘à°•‌మ్యూనిటీ à°°à°¿à°œ‌ర్వ్ స్’’ కూడాను 2014 లో 43 నుండి ప్ర‌స్తుతం 100 కు

పైగా పెరిగాయి.
భార‌à°¤‌దేశం à°¤‌à°¨ ఆర్థిక వ్య‌à°µ‌స్థ ను ‘‘à°ª‌రిశుద్ధ ఇంధ‌à°¨ ఆధారిత‌à°‚’’à°—à°¾, ‘‘à°¨‌వీక‌à°°‌à°£ యోగ్య à°¶‌క్తి ఆధారిత‌à°‚’’à°—à°¾ రూపుదిద్దుకోవ‌డానికి

నిలుక‌à°¡à°¤‌నం తో కూడిన కృషి ని సాగిస్తోంది అని ఆయ‌à°¨ అన్నారు.  ‘‘వ్య‌ర్థాన్ని’’ à°®‌రియు ‘‘à°¬‌యో-మాస్’’ ను భార‌à°¤‌దేశ à°¶‌క్తి à°­‌ద్ర‌à°¤ లో à°’à°• ప్ర‌ధాన భాగం à°—à°¾ చేయ‌à°¡à°‚

à°œ‌రుగుతోంది అని ఆయ‌à°¨ చెప్పారు.  à°Žà°²à± పిజి కనెక్షన్ à°² కోసం ‘‘ఉజ్జ్వ‌à°²’’ను, ఎల్ ఇడి బల్బుల కోసం ‘‘ఉజాలా’’ à°ª‌à°¥‌కాలను తీసుకురాగా à°† పథకాల్లో చోటు చేసుకున్న

పురోగ‌తి ని గురించి ఆయ‌à°¨ వివరించారు. 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, పులుల సంర‌క్ష‌à°£ దిశ à°—à°¾ à°®‌రిన్ని à°˜‌నత‌à°° ప్ర‌à°¯‌త్నాలు సాగాలంటూ

పిలుపునిచ్చారు. 

à°ˆ కార్య‌క్ర‌మం లో కేంద్ర పర్యావరణం, అడవులు à°®‌రియు జల వాయు పరివర్తన శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్,  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£à°‚, అడవులు మరియు జల వాయు

పరివర్తన శాఖ సహాయ మంత్రి  à°¬à°¾à°¬à±à°²à± సుప్రియో, à°ª‌ర్యావ‌రణం, à°…à°¡‌వులు à°®‌రియు à°œ‌à°²‌వాయు à°ª‌à°°à°¿à°µ‌ర్త‌à°¨ శాఖ కార్య‌à°¦‌ర్శి సి.కె. మిశ్ర  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam