DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లాలో మరో ఏడు ఇసుక ర్యాంప్ లకు అనుమతి 

(రిపోర్ట్ : రాజా పి. Spl Correspondent , అమరావతి) . .. 

అమరావతి,  à°œà±à°²à±ˆ  31, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక నిల్వలు త్వరితగతిన లభ్యం అయ్యేలా

మరో ఏడు ఇసుక రాంప్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం (జులై 31 ) నుంచే అమలులోకి

వస్తున్నట్టు తెలిపారు. à°ˆ ఆదేశాల ప్రకారం కపిలేశ్వర పురం మండలం లోని కపిలేశ్వర పురం రీచ్ లో 19,691  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు,  à°•à±‹à°°à±à°®à°¿à°²à±à°²à°¿ 2 (ఓపెన్ రీచ్) లో 45,095  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు,

 à°•à±Šà°¤à±à°¤à°ªà±‡à°Ÿ - కేదార్ లంక లో 33,276  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు,  à° పోలవరం మండలం లోని పసువుల లంక  à°²à±‹ 24,278  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు, ఆత్రేయపురం మండలం లోని ఆత్రేయపురం 2 రీచ్ లో  35,770  à°•à±à°¯à±‚బిక్

మీటర్లు, పిగన్నవరం మండలం లోని పిగన్నవరం లో 21,294  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు, జొన్న లంక ర్యాంపుల్లో 21,625  à°•à±à°¯à±‚బిక్ మీటర్లు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. à°ˆ మేరకు ఇసుక

త్రవ్వకాలకు పర్యావరణ అనుమతి లభించినట్టు తెలిపారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ అందుబాటులో ఉన్న కపిలేశ్వర పురం మండలం లోని  à°•à±à°°à±à°®à°¿à°²à±à°²à°¿ రాంప్ కు అదనంగా ఉంటాయన్నారు. వీటి

నిర్వహణ పై తక్షణం చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à±à°¸à°¿à°‚దిగా రాజమహేంద్రవరం సబ్  à°•à°²à±†à°•à±à°Ÿà°°à±, ఆర్ à°¡à°¿ à°“ లకు ఆదేశాలు జారీ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam