DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గురువారం గవర్నర్ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో పర్యటన

ఎయు ఛాన్సలర్ తో వీసీ డాక్టర్ ప్రసాద్ రెడ్డి భేటీ   

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, )

విశాఖపట్నం, జులై  31, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర గవర్నర్‌ , ఆంధ్ర విశ్వ కళాపరిషత్

(ఎయు) చాన్సలర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను ఏయూ ఉపకులపతి డాక్టర్  à°ªà°¿.వి.జి.à°¡à°¿ ప్రసాద రెడ్డి బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసారు. రెండు రోజుల నగర పర్యటనకై

వచ్చిన గవర్నర్ ను ప్రభుత్వ అతిధి గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కు ఆహ్వానించారు. à°ˆ సందర్బంగా ఎయు ఘన చరిత్రను వివరించారు. గవర్నర్‌కు

పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. వీసీ తో పాటు ఎయు  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà±à°°à°¾à°°à±‌ డాక్టర్ వి. కృష్ణ మోహన్‌ కూడా పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం....

రాష్ట్ర

గవర్నర్‌ గురువారం  à°à°¯à±‚ను సందర్శిస్తున్న నేపధ్యంలో జిల్లాలోని మంత్రులు, వర్సిటీ పూర్వ ఉపకులపతులు, ఎంపీ, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులను

వర్సిటీ తరపున ఆహ్వానిస్తున్నామని వీసీ పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam