DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే రాజన్న బడిబాట : మంత్రి వెల్లంపల్లి 

పాఠశాల  à°¸à±ˆà°•à°¿à°³à±à°³à± పంపిణీ చేసిన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±

(రిపోర్ట్ : రాజా పి. Spl Correspondent , అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : సరైన

రవాణా సదుపాయం లేక పాఠశాలలకు వెళ్లలేని బాల బాలికలను తిరిగి బడిబాట పట్టించేందుకు, ముఖ్యంగా బాలికలలో  à°†à°¤à±à°® విశ్వాసం పెంపొందించేందుకు రాజన్న బడిబాట

కార్యక్రమం అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.  à°—ురువారం ఉదయం వన్ టౌన్ లోని 31  à°¡à°¿à°µà°¿à°œà°¨à± à°Ÿà°¿ à°Žà°‚ హెచ్ స్కూల్, మరియు 27 à°µ డివిజన్లలో రాజన్న బడిబాట

కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

à°ˆ సందర్భంగా  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± నోట్పుస్తకాలు

షూస్ మరియు యూనిఫాం లను అందజేశారు.
31à°µ డివిజన్  à°ªà±‡à°Ÿ బడిబాట కార్యక్రమంలో  à°®à°‚త్రిని స్కూల్ సిబ్బంది, పాస్టర్ లు కలిపి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిషప్,

జార్జ్, పాస్టర్ కరుణానిధి, 31  à°¡à°¿à°µà°¿à°œà°¨à± అధ్యక్షులు కురాకుల నాగ, హెడ్మాస్టర్ రాజేంద్రప్రసాద్, దేరంగుల రమణ, సోమిశెట్టి వెంకటేష్ దుర్గ, కామన్న  à°œà±‹à°œà°¿, కొండ జోసెఫ్,

ఎర్ర జర్ర మురళి, కొవ్వూరి లక్ష్మణ్, ఆనంద్, బోయిన రమేష్,  à°ªà±à°°à°µà±€à°£à± , తమ్మిన రాము.. తదితరులు పాల్గొన్నారు.

27 à°µ డివిజన్ ఎస్ ఎమ్ à°Ž హైస్కూల్ లో  à°œà°°à°¿à°—à°¿à°¨ రాజన్న బడిబాట

కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు సైకిల్ పంపిణీతో పాటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల సిబ్బంది మంత్రి కి మొదటి అంతస్తులో ప్రత్యేక

తరగతులు గదుల నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని, ఎలిమెంటరీ పాఠశాల కు ఆయా , వాచ్ మెన్  à°¨à± కేటాయించాలని కోరారు. à°ˆ కార్యక్రమంలో డిఈఓ  à°¨à°¾à°— లింగేశ్వర రావు, స్కూల్

ప్రధానోపాధ్యాయుడు ఉమర్ అలీ, జీఎంసి భాష, ఖాదర్, అన్వర్, బడే మియా, స్థానిక వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam