DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎమ్మెల్సీ ఖాళీలు : ఆంధ్రాలో  3, తెలంగాణ లో 1 

7 న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

చోటు దక్కించుకునేందుకు చాంతాడంత క్యూ  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి,

 à°†à°—స్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం విడుదల చేసిన

ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 3,  à°¤à±†à°²à°‚గాణలో à°’à°• స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో కరణం బలరాం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, కోలగట్ల

వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా . .  à°¤à±†à°²à°‚గాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇందుకు సంబంధించి

ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు

విధించారు. ఆగస్టు 26à°¨ పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అధికార, ప్రతిపక్ష

పార్టీలు తమ అభ్యర్థులను నిలుపనున్నాయి. à°ˆ స్తానాల్లో చోటు కోసం à°—à°¤ ఎన్నికల్లో పోటీ చేసిన à°“à°¡à°¿à°¨  à°¨à°¾à°¯à°•à±à°²à±‚, హామీలు పండిన నాయకులూ, ఎమ్మెల్యే టికెట్లు రాణి

అభ్యర్థులు, విశ్వ ప్రయత్నం మొదలు పెట్టేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున అధికార పార్టీ అభ్యర్థుల భవితవ్యం తేలేది ఈ నెల 6

తర్వాతే. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam