DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలి. : మంత్రి వెల్లంపల్లి

కొండ ప్రాంతంలో పర్యటించిన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  02, 2019

(డిఎన్‌ఎస్‌) : వర్షాల ప్రభావంతో అవస్థలు పడుతున్న కొండ ప్రాంతంలో  à°µà°¿à°¦à±à°¯à±à°¤à±à°¤à± సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, రోడ్ల మరమత్తులు చేపట్టాలని దేవదాయ శాఖ మంత్రి

వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గం లో శుక్రవారం పర్యటించిన అయన ఈ ప్రాంతాల్లో వర్షపు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ

కమిషనర్ ను ఆదేశించారు. à°‡à°Ÿà±€à°µà°² కురిసిన వర్షానికి పశ్చిమ నియోజవర్గం 30 à°µ డివిజన్ ఫాల ఫ్యాక్టరీ కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ విరిగి పడ్డ ప్రాంతాన్ని మంత్రి

శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు..

ఈ ప్రాంతంలో వర్షం వస్తే మట్టి దిబ్బలు ఇళ్లపై పడుతున్నాయని, అదే

విధంగా ఈ ప్రాంతంలో రోడ్లు పగుళ్లు ఇవ్వడంతో నడవలేని పరిస్థితి ఉందని, కరెంట్ తీగలు చెట్లకు తగిలి విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని మంత్రి దృష్టికి

తీసుకువచ్చారు..

ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం తో పాటు చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ లేకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లు

పగుళ్లను సరిచేయాలని, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని నగరపాలక  à°¸à°‚స్థ కమిషనర్  à°µà±†à°‚కటేష్ ను ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

కార్యక్రమంలో 30  à°¡à°¿à°µà°¿à°œà°¨à± అధ్యక్షుడు వెన్నం రజనీ, వైఎస్ఆర్సిపి నాయకులు రాయన నరేంద్ర, తదితరులు, పాల్గొన్నారు..

29వ డివిజన్ రోటరీ నగర్. ప్రాంతంలో పర్యటించిన

మంత్రి కి స్థానికులు తమ సమస్యలను వివరించారు..

 à°ˆ ప్రాంతంలో వర్షం వస్తే బయటకు రాలేని పరిస్థితి అని వర్షపునీరు డ్రైనేజీ నీరు కలిసి బురదమయం అవుతుందని,

సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు.
 à°—à°¤ నలభై సంవత్సరాలుగా  à°°à±‹à°Ÿà°°à±€ నగర  à°ªà±à°°à°¾à°‚à°¤ వాసులు  à°Žà°¦à±à°°à±à°•à±Šà°‚టున్న సమస్యలు శాశ్వత పరిష్కారం

జరిగేలా కాలువ వెడల్పు చేసి బుడమేరు కాలువకు అనుసంధానం జరిగేలా నిర్మాణాలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ను ఆదేశించారు మంత్రి..

 à°ªà°°à±à°¯à°Ÿà°¨à°²à±‹ వైఎస్ఆర్ సీపీ నాయకులు మైలవరపు దుర్గారావు, నల్లం వాసు, కృష్ణా రెడ్డి,ఆత్మ రావు, బి. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

27 డివిజన్ లో కొత్త విద్యుత్

 à°ªà±à°¨à°°à±à°¦à±à°§à°°à°£..

27 డివిజన్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు నాగయ్య  à°¹à±‹à°Ÿà°²à± సెంటర్ వద్ద  à°µà°°à±à°·à°¾à°¨à°¿à°•à°¿  à°®à°¾à°®à°¿à°¡à°¿ చెట్టు విరిగి లైన్ మీద పడటంతో కరెంటు స్తంభం దెబ్బతిని

విద్యుత్ సరఫరా నిలిచి పోయిందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు... స్పందించిన మంత్రి ఈ ప్రాంతాన్ని పర్యటించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో విద్యుత్

శాఖ అధికారులు l&t కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. à°ªà°°à±à°¯à°Ÿà°¨à°²à±‹ 27 à°µ డివిజన్ అద్యక్షులు యారడ్ల ఆంజనేయ రెడ్డి

స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam