DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జలశక్తి అభియాన్ సక్రమంగా అమలు చెయ్యాలి : కలెక్టర్ నివాస్ 

(రిపోర్ట్ : S V à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚). .

శ్రీకాకుళం, ఆగస్టు 02 , 2019 (డిఎన్‌ఎస్‌): జల శక్తి అభియాన్ పధకారం ద్వారా భూగర్భ జలాల పెంపు à°¨ కు  à°šà°°à±à°¯à°²à± చే

పట్టాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్  à°…ధికారులను ఆదేశించారు. శుక్రవారం జిలాల్లోని à°°à°£ స్థలం, లావేరు, జి. సిగడం మండలాల లో మొక్కల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్

కన్వర్షన్, ట్రెంచ్ కటింగ్, మైనర్ ఇరిగేషన్ ద్వారా  à°¡à°¿ సిల్టింగ్,  à°«à°¾à°°à±à°®à± పాండ్స్, తదితర అంశాలపై అమలు చేస్తున్న కార్యాచరణను అయన  à°¸à°®à±€à°•à±à°·à°¿à°‚చారు. భూ గర్భ జలాలు

అడుగంటి పోకుండా తగు చర్యలు చేపట్టాలని, ఇంకుడు గోతులను ఏర్పాటు చేసుకోవాలని, బోర్ వెల్స్ రీఛార్జ్ స్ట్రక్చర్ పై రైతులకు అవగాహన కలిగించాలని అధికారులకు

సూచించారు. A P D లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. వాటర్ షెడ్ పధకం క్రింద చెక్ డాం à°²  à°ªà°¨à±à°²à± పూర్తి చేయమని ఆదేశించారు. హార్టికల్చర్ ద్వారా త్వరిత గతిన

ఆదాయాన్ని అందించే మునగ  à°µà°‚à°Ÿà°¿ మొక్కలు పెంచాలని,  N రిజిస్ట్రేషన్  à°¦à±à°µà°¾à°°à°¾  à°…వెన్యూ ప్లాంటేషన్, పొలం గట్లపై మొక్కలు పెంపకం చేయాలన్నారు. స్కూల్, హాస్టల్,

ఆఫీస్లు, తదితర అన్ని ప్రాంతాల్లోనూ పర్యావరణాన్ని పెంపొందించేలా మొక్కల పెంపకం చే పట్టాలి. S. C రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లో సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam