DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశ్మిర్ విభజన : మోడీ సాహసోపేత నిర్ణయం

వేర్పాటు వాదుల చర్యలు అదుపు కె : బీజేపీ 

రాజ్యసభలో ప్రకటన వెంటనే రాష్ట్రపతి ఆమోదం 

దేశ రక్షణ కై 370 రద్దు, కేంద్ర పాలిట రాష్ట్రం గా

లడక్ 

కేంద్రం చర్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .

న్యూఢిల్లీ, ఆగస్టు  05, 2019 (డిఎన్‌ఎస్‌): దశాబ్దాల వివాదాల జమ్మూకశ్మీర్ ముఖ

చిత్రం పూర్తి మారిపోయింది. à°†à°—స్టు 5 ,2019 భారత దేశ చరిత్రలో అత్యంత జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు.  à°…త్యంత ప్రమాదకరంగా మరీనా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ,

ఆర్టికల్ 370 ను,35 ఏ ను రద్దు చేస్తున్నట్టు భారత రాజ్యసభలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. తక్షణమే ఈ బిల్లును ఆమోదిస్తున్నట్టు గా

రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక గెజిట్ విడుదలయ్యింది. ఆఘమేఘాల మీద జరిగిన ఈ పరిణామాల మద్య సభలో ప్రతిపక్ష పార్టీల్లో కొందరికి ఈ ప్రకటన జీర్ణం కాలేదు.

దీంతో సభలో గాంరగోళం చేసే ప్రయత్నం చేశారు. అయితే à°ˆ లోగానే ప్రకటన చేయడం, రాష్ట్రపతి గెజిట్ విడుదల జరిగిపోయాయి. 
కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్, లడఖ్

ఏర్పడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన జరిగిపోయింది.  à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్‌లో చేసిన ప్రతి చట్టం ఇకపై జమ్మూలో అమలు కానుంది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత

ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. 

కేంద్రానికి అభినందనలు : వైఎస్సార్ కాంగ్రెస్ .

.  

కాశ్మీర్ పై నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా చర్యలకు అభినందనలు తెలియచేస్తున్నట్టు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయ్

సాయి రెడ్డి ప్రకటించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam