DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యలకు సానుకూల పరిష్కారం చూపుతాం: జేసీ రజనీకాంత్

డయల్ యువర్ కలెక్టర్ లో జె సి సానుకూల స్పందన 
 
(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .
 .

శ్రీకాకుళం, ఆగస్టు 05 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°¡à°¯à°²à±

 à°¯à±à°µà°°à± కలెక్టర్  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿  18 ఫోన్ కాల్స్  à°µà°šà±à°šà°¾à°¯à°¿. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని  à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్

 à°ªà°¿.రజనీకాంతారావు నిర్వాహించారు. సరసన్నపేట మండలం డోకులపాడు  à°—్రామం నుండి à°Ž.జగన్నాధరావు  à°¸à°®à°¾à°šà°¾à°° హక్కుచట్టం à°•à°¿à°‚à°¦  2013 నుండి 2019 వరకు పంచాయతీ లో జరిగిన ఖర్చులను

 à°¤à±†à°²à°ªà°µà°²à°¸à°¿à°‚దిగా దరఖాస్తు చేసాని  à°•à°¾à°¨à°¿ నేటివరకు సమాదానం ఇవ్వలేదని ఫోన్ ద్వారా వివరించారు. సీతంపేట  à°®à°‚డలం  à°•à°¡à°—à°‚à°¡à°¿ గ్రామం నుండి  à°ªà°¿. ప్రభాకర్ ఫోన్ లో

మాట్లాడుతూ  2018 డిఎస్సీకి సంబంధించి  à°¦à°¿à°µà±à°¯à°¾à°‚గుల ఎస్.à°Ÿà°¿ కోటా నుండి జనరల్ కేటగిలోకి  à°®à°¾à°°à±à°šà°µà°²à°¸à°¿à°‚దిగా  à°•à±‹à°°à°¾à°°à±.  à°ªà°²à°¾à°¸ 14à°µ వార్డు నుండి  à°¹à°°à°¿à°•à±ƒà°·à±à°£  à°«à±‹à°¨à± చేస్తూ  à°¤à°¨

తండ్రి à°•à°¿ వజ్రపు కొత్తూరులో ఉన్న  à°¸à±à°¥à°²à°¾à°¨à°¿à°•à°¿ సంబంధించి  à°¡à°¿à°œà°¿à°Ÿà°²à±  à°¸à°‚తకం, అడంగళ్ మరియు ఇరత స్థలాలకు సంబంధించిన రికార్డులను  à°¸à±à°¥à°¾à°¨à°¿à°•  à°¤à°¾à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à± గారు  à°µà±†à°¬à±

లాండ్ లో   పొందుపర్చ లేదన్నారు. సీతంపేట మరియు వంగర నుండి  à°…య్యాల  à°¸à±‹à°®à°¯à°¾à°œà±à°²à± మరియు నాగబాబు ఫోన్ చేస్తూ  à°¤à°®à°•à± కేటాయించిన  à°‡à°¨à°¾à°‚  à°­à±‚ములకు సంబంధించి పట్టాలను

ఇవ్వలేదని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. నరసన్నపేట మండలం పోతయ్యాపేట గ్రామం నుండి కె.సూర్య ఫోన్ చేస్తూ పోతయ్యవలస ఇసుక రీచ్ నుండి  à°…నుమతి లేకుండా  à°‡à°¸à±à°•à°¨à± ఆక్రమంగా

తరలిస్తున్నారని  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ అడ్డుకోవలసిందిగా  à°•à±‹à°°à°¾à°°à±. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామం నుండి ఆర్. ప్రసాద్ ఫోన్ చేస్తూ తమ గ్రామంలో ఉన్న ఎంపి. యూపి.

స్కూల్ ను  à°¹à±ˆ స్కూల్ à°—à°¾ మార్చి  à°®à±†à°°à±à°—ైనా సదుపాయాలను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. వంగర మండలం  à°¸à°‚గంగ్రామం  à°¨à±à°‚à°¡à°¿ బి.శ్రీనివాసురావు ఫోన్ చేస్తూ  à°¤à°®

గ్రామానికి సంబంధించిన గ్రామ వాలంటేర్ల జాబితాను తెలుపవసిందిగా కోరారు.  à°‡à°šà±à°šà°¾à°ªà±à°°à°‚ మండలం  à°¨à±à°‚à°¡à°¿  à°µà±€.మన్మధరావు ఫోన్ చేస్తూ తితీలి తుఫానులో  à°‡à°²à±à°²à±

కోల్పోపోయామని ఇప్పటివరకు  à°¨à°·à±à°Ÿà°ªà°°à°¿à°¹à°¾à°°à°‚ అందలేదని పరిశీలించవలసిందగా కోరారు. సోంపేట నుండి పి.బాలరాజు ఫోన్ చేస్తూ చేపల వేటకు వెళ్లిన తమ సహచరులు

 à°Ÿà°¿.సీతారామూర్తి, à°Ž.జోగారావులు కాంగో దేశం కోస్టు గార్డులకు పట్టుబడ్డారని వారిని  à°µà°¿à°¡à°¿à°ªà°¿à°‚చుటకు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. సోంపేట మండలం బారువ గ్రామం

నుండి  à°¬à°¿.శ్రవంత్ ఫోన్ చేస్తూ 2014నుండి 2016 టిటిసికి  à°¸à°‚బంధించి ఫీజు రీయింబర్మెంట్  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à± అవలేదని, పరిశీలించవలసిందిగా కోరారు. మెళియాపుట్టి నుండి  à°¬à°¿.పావని

 à°¤à°¨à°•à± వికలాంగు పింఛను మంజురు చేయవలసిందిగా కోరారు. లావేరు మండలం మురపాక గ్రామం నుండి  à°µà°¿.మణిబాబు ఫోన్ చేస్తూ తనకి ఎన్ à°Ÿà°¿ ఆర్  à°…ర్బన్  à°¹à±Œà°¸à°¿à°‚గ్  à°¸à±à°•à±€à°®à± లో ఇట్లు

కట్టుకున్నానని, నేటికి బిల్లు మంజూరు కాలేదని  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ పరిశీలించవలసిందిగా కోరారు.

à°ˆ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ  à°…ధికారి కె.నరేంద్రప్రసాద్ , జిల్లా

గ్రామీణ అభివృద్థి సంస్థ పధక సంచాలకులు ఏ. కళ్యాణ చక్రవర్తి,  à°œà°¿à°²à±à°²à°¾ విద్యాశాఖ అధికారి చంద్రకళ, వంశధార ఎస్.à°‡. రంగారావు, సాంఘిక సంక్షేమ శాఖ à°¡à°¿à°¡à°¿ కె.వి. ఆదిత్య

లక్ష్మి, జిల్లా పరిషత్  à°®à±à°–్యకార్యనిర్వహణ అధికారి జి. చక్రధరరావు, జిల్లా పంచాయితీ అధికారి  à°µà°¿ .రవికుమార్, జిల్లా అటవీ శాఖాధికారి బి.ధనంజయరావు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam