DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతిరహిత వ్యవస్ధను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం: ధర్మాన

గ్రామా వలంటీర్ల శిబిరంలో ధర్మాన ప్రసాదరావు

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 05 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°…వినీతిరహిత

వ్యవస్ధను నిర్మించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని స్ధానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం స్ధానిక వైఎస్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన వార్డు

వాలంటీర్ల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యరు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రకటించినట్టుగా

గ్రామవాలంటీర్ల వ్యవస్దను నిర్మించడం జరిగిందన్నారు. ఈరోజు నియమక పత్రాలు పొందుతున్న వార్డు వాలంటీర్లందరు నియమనిబద్దతతో, క్రమశిక్షణతో పనిచేస్తూ

ముఖ్యమంత్రి అశయాన్ని, నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన తెలిపారు. ప్రతి వార్డు వాలంటీరు తమకు కేటాయించిన 50 ఇళ్లుకు మరియు ప్రభుత్వానికి సందానకర్తగా వ్యవహరించాలని,

ప్రతికుటుంబ సభ్యులతోను కలిసిపోయి కుటుంబ పెద్ద కొడుకుగా వ్యవహరించాన్నారు. ప్రతి వార్డు వాలంటీరు ప్రతికుటుంబంలో ఉన్న సభ్యులకు ప్రభుత్వ పధకాలను క్షుణ్ణంగా

వివరించి, వాటిని ఎలాపొందాలో తెలియజేయాలన్నారు. వాలంటీర్లందరు ఆధికారులకు అందుబాటులో ఉండాలని, తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలన్నారు. నియమకపత్రాలు

పొందినవారిలో చాలామంది ఎం.ఎ., డిగ్రీ, బి.ఇ.డి., చదివిన వారు కూడా ఉన్నారని, వారు ఈ సర్వీసు చేస్తూనే ప్రభుత్వఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చన్నారు. ఏ కుటుంబం

నుండైన ఆక్రమముగా డబ్బు వసులు చేస్తున్నారని తెలిస్తే వెంటనే వారిని తొలగిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వంకు సంబంధించి చాలా పధకాలున్నాయని

వాటన్నీంటిని ముందుగా వాలంటీర్లు అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ పని చేయడం ఎవరికైన ఇబ్బందులుంటే ఇప్పుడే మానేయవచ్చుననీ, వారిస్ధానములో వేరే వారికీ అవకాశం

కల్పిస్తామన్నారు. నేను ప్రతి వార్డులోని పర్యటిస్తు ప్రతిఒక్కరిని మీ వాలంటీరు ఎవరని అడుగుతాననీ వారు వెంటనే మీ పేరు చెప్పాలని అన్నారు.ఈ సందర్భంగా

వాలంటీర్లకు నియమక పత్రాలు అందజేసారు.
à°ˆ కార్యక్రమంలో  à°‡à°¨à± చార్జి మున్సిపల్ కమీషనర్ దేవకుమార్, అందవరపు వరం, కోణార్క్ శ్రీను, à°Žà°‚.వి.పద్మావతి, à°‹à°·à°¿ కామేశ్వరి

తదితరులు పాల్గ్లొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam