DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుష్టువ్యాధి రహిత జిల్లా గా కృషి చేద్దాం: శ్రీకాకుళం జేసీ

ఎల్.సి. à°¡à°¿.సి. పై ఆగస్టు 16 నుంచి అవగాహన   

(రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 06 , 2019 (డిఎన్‌ఎస్‌): కుష్టువ్యాధిరహిత

సమాజ నిర్మాణానికి ఎల్.సి.à°¡à°¿.సి. కార్యక్రమం దోహదపడనున్నదని  à°¸à°‚యుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు పేర్కొన్నారు.  à°®à°‚గళవారం ఆయన ఛాంబరులో లెప్రసీ కేస్ డిటెక్షన్

కేంపెయిన్ (ఎల్.సి. à°¡à°¿.సి.) కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 16 నుండి 31à°µ తేదీ వరకు కేంపెయిన్ జరుగుతుందని , ఇప్పటి వరకు

2017,సం.లోను, 2018 సం.లోను  2 సార్లు à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. à°ˆ ఏడాది 3à°µ విడతగా à°ˆ కేంపెయిన్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. తద్వారా

అక్టోబరు 2à°µ తేదీ మహాత్మాగాంధీ జయంతి నాటికి  à°•à±à°·à±à°Ÿà± వ్యాధి రహిత సమాజాన్ని అందించి ఆయనకు నిజమైన నివాళిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని 10 జిల్లాలలో à°ˆ కేంపెయిన్ ను నిర్వహించడం జరుగుతున్నదని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°†à°¶à°¾ వర్కర్లు, పురుష వాలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్ళి

కుటుబంలోని ప్రతీ ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి,  à°•à±à°·à±à°Ÿà± వ్యాధి లక్షణాలు వున్న వారిని గుర్తించడం జరుగుతుందని చెప్పారు.  à°¸à°¦à°°à± కేసును   సంబంధిత ప్రాధమిక

ఆరోగ్య కేంద్ర వైద్యుల దృష్టికి  à°¤à±€à°¸à±à°•à± వస్తారని, à°¡à°¿.పి.à°Žà°‚, à°Ž.పి.à°Žà°‚, ఫిజియోధెరపిస్టుల ద్వారా పూర్తి వైద్య పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ జరిగిన తరువాత మందులను

ఇచ్చి వారికి పూర్తి వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య ఆరోగ్య శాఖాధికారి   à°¡à°¾. à°Žà°‚.చెంచయ్య మాట్లాడుతూ, లెప్రసీ కేస్ డిటెక్షన్ కేంపెయిన్

కార్యక్రమాన్ని జిల్లాలో 3à°µ విడతగా నిర్వహించడం జరుగుతున్నదన్నారు.  à°ˆ కార్యక్రమ ముఖ్య వుద్దేశ్యం దాగి వున్న కుష్టు వ్యాధిని గుర్తించి వారికి వ్యాధి డిఫర్మటీ

కాకుండా ట్రీట్ మెంట్ అందించడమేనని అన్నారు. జిల్లాలోని మొత్తం జనాభాకు ఈ పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. హాస్టళ్ళు, పాఠశాలలో సైతం కేంపెయిన్

నిర్వహించనున్నామని తెలిపారు   జిల్లాలో à°ˆ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి ఎల్.సి. à°¡à°¿.సి.కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.  à°®à±†à°ªà±à°®à°¾, ఐసిడిఎస్, ఆశా వర్కర్ల

సహకారంలో పూర్తి స్ధాయిలో కార్యక్రమాన్ని  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వై.కామేశ్వర ప్రసాద్,

à°¡à°¾. మెండ ప్రవీణ్, ఐ.సి.à°¡à°¿.ఎస్. ప్రాజెక్టు డైరక్టర్ కె.నాగమణి, మెప్మా పి.à°¡à°¿. à°Žà°‚.కిరణ్ కుమార్, à°¡à°¿.అండ్.హెచ్.à°“. కార్యాలయపు డెమో పి.వెంకట రమణ,  à°¡à°¿.పి.à°Žà°‚. వి.వి.అప్పల నాయుడు,

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి  à°¡à±‡à°µà°¿à°¡à± రాజు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam