DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాశ్మిర్ విభజనకు అభినందనలు, ప్రధాని తో జగన్   

ఆంధ్రా అభివృద్ధి à°•à°¿ తగిన సహకారం అందించండి  

ప్రధాని మోడీ తో సీఎం వైఎస్ జగన్ భేటీ. . .

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .

న్యూఢిల్లీ, ఆగస్టు  06, 2019 (డిఎన్‌ఎస్‌) :

కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 నిర్ణయం తీసుకోవడం భారత దేశ చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమని ప్రధాని నరేంద్ర మోడీ ని యావత్ భారత్ దేశ ప్రజలు కొనియాడుతున్నారు. ఈ

నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ తో మంగళవారం భేటీ అయ్యారు. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం

జరిగిన à°ˆ à°­à±‡à°Ÿà±€ à°¸à±à°®à°¾à°°à± 45 నిముషాల కొనసాగింది. సీఎం జగన్‌ వెంట à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. కశ్మీర్‌

పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో భేటీ అనంతరం మోదీ నేరుగా సభకు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా

సీఎం జగన్‌ ప్రధానిని à°•à±‹à°°à°¿à°¨à°Ÿà±à°Ÿà± తెలిసింది.

రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులు à°µà°¿à°¡à±à°¦à°²à°ªà±ˆ కూడా à°ˆ భేటీలో చర్చకు

వచ్చినట్టు సమాచారం. ఇక మోదీతో భేటీకి ముందు సౌత్ బ్లాక్‌లో పీఎం à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°²à± సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి à°œà°—న్ బృందం 40

నిముషాలపాటు à°¸à°®à°¾à°µà±‡à°¶à°®à±ˆà°‚ది. సీఎంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు, à°‰à°¨à±à°¨à°¤à°¾à°§à°¿à°•à°¾à°°à±à°²à± à°ˆ సమావేశంలో పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam