DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్షయపాత్ర చేస్తున్న సేవలను అనిర్వచనీయం: బీకే స్టిల్స్  

స్వరజ్ మజ్దా బహుకరించిన బీకే స్టిల్స్ 
 
(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, ఆగస్టు  07, 2019 (డిఎన్‌ఎస్‌): నిత్యం వేలాది మందికి

అన్న ప్రసాదాన్ని అందిస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ కు  à°¬à±€à°•à±‡ స్టీల్ ఇండస్ట్రీస్ సంస్థ స్వరాజ్ మజ్దా లిమిటెడ్ బస్సు అందించింది.  à°¸à°‚స్థ సామాజిక సేవా విభాగం

(సి.యస్.ఆర్) లో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ రవాణా కొరకు à°ˆ వాహనాన్ని అందించినట్టు  à°¸à°‚స్థ డైరక్టర్లు గౌతమ్ బన్సల్, అశోక్ బన్సల్

 à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± లు తెలిపారు. 

వీరు అందించిన బస్సు యొక్క ప్రతేకతలు  à°‰à°ªà°¯à±‹à°—ాలు

1. అక్షయ పాత్ర ఫౌండేషన్  à°‰à°¦à±à°¯à±‹à°—ులను ఇతర వంతశాలలకు తీసుకొని పోయి అక్కడ

వారికీ కావలసిన ట్రైనింగ్ అందించడం .
2.స్కూల్ స్టూడెంట్స్  à°¨à±  à°…క్షయ పాత్ర వంటశాల కు తీసుకొని వచ్చి వంత చేయు విధానము మరియు అధునాతన యంత్రాలను  à°µà°‚à°¤  à°²à±‹

ఉపయోగించు  à°ªà±à°°à°¤à±‡à°•à°¤à°²à± తెలియ చేయడం .
3.  à°…క్షయ పాత్ర ఫౌండేషన్  à°‰à°¦à±à°¯à±‹à°—ులను విహార యాత్రలకు తీసుకొని పోవడం .
4. ఈ బస్సు నందు 29 మంది ప్రయాణము చేయవచ్చు .
5.బస్సు విలువ 25

లక్షల రూపాయలు .

అక్షయ పాత్ర ఫౌండేషన్ , విశాఖపట్నం అధ్యక్షులు డాక్టర్ నిష్కించిన  à°­à°•à±à°¤à°¦à°¾à°¸ మాట్లాడుతూ తమ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న కార్పొరేట్

సంస్థలలో " బీ కే స్టీల్  à°‡à°‚డస్ట్రియల్ లిమిటెడ్   " సంస్థ  à°’à°•à°Ÿà°¿ అన్నారు.

ప్రభుత్వ ఫాఠశాలల్లో చదివే  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à±  à°…క్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా

దేశవ్యాప్తముగా 
18 లక్షమంది à°•à°¿ మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు. 
 
విశాఖ పరిధిలో : . . . 

అక్షయపాత్ర ఫౌoడేషన్ విశాఖపట్నం వారి

ఆధ్వర్యములో అందిస్తున్న మద్యజ్ఞ భోజన వివరాలు . . . . 2008 సం లో 5000 మంది విధ్యార్దులకు గాజువాక లోని 07 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రారంబించడం జరిగింది. ప్రస్తుతం రోజు

విశాఖపట్నం లో 60000 మంది విధ్యార్దులకు మద్యాహ్న బోజనాన్ని అందించుచున్నట్టు తెలియపరు.   (334 పాఠశాలల్లో 53000 మంది  à°µà°¿à°¶à°¾à°–పట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 155 స్కూల్స్ ,

ఆనందపురం , భీమునిపట్నం మండలంలో 179 స్కూల్స్ మరియు ఆనందపురం , భీమునిపట్నం , పద్మనాభం మండలములో 323 అంగన్వాడీ కేంద్రాలకు 7000 మంది à°•à°¿  ) మద్యాహ్న బోజనాన్నిఅందచేయడం

జరుగుతున్నట్టు వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam