DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 నుంచి బ్రాహ్మణా కార్పొరేషన్  భారతి  స్కీం  ప్రారంభం.   

ఇంటర్ వరకూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు  

à°† పై చదువుకు  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 1 నుంచి అక్టోబర్  15 వరకు  

ఓపెన్ కానున్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఆన్ లైన్

రిజిస్ట్రేషన్  

 (రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  07, 2019 (డిఎన్‌ఎస్‌) : పేద బ్రాహ్మణా సామాజిక కుటుంబాల పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా

కార్పొరేషన్ అందిస్తున్న భారతి విద్యా ఉపకారవేతనాల పథకం కు ఈ నెల 15 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకూ ఒక విభాగం గాను, ఇంటర్

పైబడిన విద్యను రెండవ విభాగం గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

ఇంటర్ వరకూ :..

à°ˆ పధకం ద్వారా  1à°µ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 15.08.2019 నుండి 30.9.2019 వరకు ఆన్

లైన్ లో దరఖాస్తులు చేసుకొన వచ్చు. 

ఇంటర్ పైబడిన విద్యార్థులకు :..

ఇంటర్మీడియట్ నుండి పిజి మరియు విదేశీ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు

సెప్టెంబర్ 1  à°¨à±à°‚à°šà°¿ అక్టోబర్ 15 వరకూ  à°†à°¨à± లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. à°ˆ మేరకు ఆన్ లైన్ లు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఈ పధకం ద్వారా

దరఖాస్తు చేసుకునే  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సామాజిక వర్గ ప్రతినిధులు,  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿à°¨à°¿,విద్యార్థులు తప్పనిసరిగా ప్రజా సాధికారత (పల్స్ సర్వే) సర్వేలో పేరు నమోదు అయ్యి ఉండాలి.

లేని పక్షంలో సంబంధిత కార్యాలయంలో వెంటనే నమోదు చేసుకోవాలనే నిబంధన ఉంది.  

భారతి స్కీం కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ఈ పత్రాలను

స్కాన్ చేసుకుని సిద్ధం చేసుకోవాల్సి యుంటుంది :

1. ఆధార్ 
2. కుల దృవీకరణ పత్రం మీ సేవా 
3. ఆదాయ దృవీకరణ పత్రం మీ సేవా / రేషన్ కార్డ్ 
4. స్టడీ సరిఫికెట్

5.మార్కుల లిస్ట్  
6. బ్యాంక్ పాస్ బుక్ ఆంధ్ర / యెస్ బి ఐ
7. ఫోన్ నెంబర్
8. ఈ-మెయిల్ ఐడి

దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో andhrabrahmin.ap.gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేయవలెను.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam