DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం కాఫర్ డాం వద్ద చిక్కుకున్న వేట పడవలు 

సురక్షిత ప్రాంతాలకు మత్య్సరులు తరలింపు 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) ...

అమరావతి,  à°†à°—స్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌) : శుక్రవారం ఉదయం తూర్పు

గోదావరి జిల్లా పోలవరం వద్ద కాఫర్ డాం సమీపం లోని  à°—ోదావరి నదిలో చిక్కుకున్న 31 మంది మత్స్యకారులను వరద సహాయక బృందాలు రాసుఖించాయి. కుక్కునూరు ప్రాంతం నుండి చాపల

వేట నిమిత్తం తమ స్వగ్రామమైన ధవలేశ్వరంనకు సుమారు 31 మంది మత్స్యకారులు పది నాటు పడవల పైన వెళ్తూన్నారు.  à°®à°¾à°°à±à°—మధ్యలో కాపర్ డ్యాం వద్దకు వచ్చేసరికి నాటు పడవలు వరద

ఉధృతికి కొట్టుకు పోవడంతో వరదల్లో చిక్కుకున్న సమాచారం పోలీసువారికి అందించారు. వెంటనే à°Žà°¸à±à°ªà±€ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆదేశాలపై ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్,

రెవెన్యూ బృందాల సహాయంతో  à°ªà±‹à°²à°µà°°à°‚ డిఎస్పీ à°Žà°‚. వెంకటేశ్వర రావు, ఎస్సై  à°…ర్. శ్రీను మరియు ఇతర సిబ్బంది సహాయముతో సదరు 12 మంది  à°®à°¤à±à°¸à±à°¯à°•à°¾à°°à±à°²à°¨à± హెలికాప్టర్ ద్వారా

మరియు 19 మంది మత్స్యకారులను బోట్స్ప ద్వారా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రమించి అనగా బోటు సిబ్బంది సదరు కాపర్ డ్యాం వద్దకు ప్రస్తుతం ఉన్న వరద ఉధృతిలో

వెళ్లడం చాలా కష్టమని, వెళ్లడం నిరాకరించినప్పటికీ  à°¸à°¾à°¹à°¸à±‹à°ªà±‡à°¤à°‚à°—à°¾ సదరు బోటును కాపర్ డ్యాం వరకు తీసుకుని వెళ్లి అందర్నీ రక్షించడం జరిగినది. 

కొంత మంది

మత్స్యకారులు హెలికాఫ్టర్ ద్వారా రావడానికి నిరాకరించినందుకు ఈ విధముగా బోటు ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఎస్పీగారు

ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇస్తూ మత్స్య కారులను సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam