DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం అక్రమాల పుట్ట పి ఆర్ ఓ తులా రాము పై దర్యాప్తు 

పి ఆర్ à°“ తులా రాము పై రెవిన్యూ  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ సీరియస్ 

పరిధి దాటి పరపతి దాటిన పిఆర్ఓ పై ఫిర్యాదులు 

కాటేజీ నుంచి, దర్శనం, కళ్యాణం వరకూ అన్నింటా. .

.

(రిపోర్ట్ : రాజా పి. స్పెషల్ కరెస్పాండంట్, అమరావతి) . . . .

అమరావతి, ఆగస్టు 11, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం లో అక్రమాల కు ఆలవాలంగా

మారిన ప్రజా సంబంధాల అధికారి ( పి ఆర్ ఓ) తులా రాము పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత కమిటీ తో దర్యాప్తుకు ఆదేశించారు. తన పరిధి దాటి అవినీతి అక్రమార్జన ఉద్యోగ నియామకాలు ,

పదోన్నతుల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ  à°®à±à°–్య

కార్యదర్శి మన్మోహన్ సింగ్, à°¤à±à°² రాము పై దర్యాప్తుకు ఆదేశించారు. 
తనకు సంబంధంలేని ఇతర విభాగాల్లో జోక్యం చేసుకుని సంబంధిత సిబ్బందిని బెదిరిస్తున్నారని

కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కాటేజీల బుకింగ్ నుంచి స్వామి దర్శనం, కళ్యాణం, తదితర సాధారణ అంశాల నుంచి, దుకాణాల లీజులు, తాత్కాలిక వ్యాపారస్తుల తదితర

అంశాల్లోనూ అన్నింటా ఇతని పాత్ర కీలకం అనే ఫిర్యాదులు రావడం గమనార్హం. à°ˆ విషయమై వివిధ  à°¶à°¾à°–à°²  à° à°ˆ à°“ లు , సూపరింటెండెంట్లు, వద్ద నుంచి లిఖిత పూర్వక వారి

అభిప్రాయాలతో సమాచారాన్ని సేకరించారు. 
అలాగే దేవాలయ అతిధి గృహాల కేటాయింపుల్లో ఇతని ప్రమేయం పై కూడా వివరాలను సేకరించారు.  à°ªà°¿à°†à°°à±à°“ తులా రాము పై ఉద్యోగస్తులు

నుండి స్థానిక వ్యక్తుల నుండి కూడా వివరాలను సేకరించారు తుల రాము పై శాఖాపరమైన దర్యాప్తులు చేయవలసిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆర్ జె సి  à°µà°¿ .త్రినాధ రావు

 à°†à°¦à±‡à°¶à°¿à°‚చారు. కార్యదర్శి ఆదేశాల మేరకు ఆర్ జె సి శనివారం దర్యాప్తును ప్రారంభించారు అన్నవరం దేవస్థానం à°ˆà°µà±‹ సురేష్ బాబు సమక్షంలో దర్యాప్తును శనివారం సాయంత్రం

వరకు నిర్వహించారు ఆదివారం కూడా దర్యాప్తు కొనసాగుతుందని ఆర్ జె సి త్రినాధ రావు తెలిపారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam