DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ సభ్యత్వం: విశాఖ ఉత్తరంలోనే ఏకైక కాల్ సెంటర్

సభ్యత్వ నమోదు కోసం విష్ణు కుమార్ రాజు కాల్ సెంటర్ 

 

విశాఖ ఉత్తరంలో మొట్ట మొదటి సభ్యత్వ నమోదు కేంద్రం 

పార్టీ కోసం విష్ణు కుమార్ రాజు విస్తృత

కృషి 

జాతీయ కార్యవర్గ సభ్యులు కె. హరిబాబు కితాబు 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  01 , 2019 (డిఎన్‌ఎస్‌): దేశ

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పధకాలు, దేశ భద్రతా పట్ల తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆకర్షితులై విశాఖ ఉత్తర నియోజక వర్గం పరిధిలో అత్యధిక సభ్యత్వ నమోదు

జరుగుతోందని మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. హరిబాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం విశాఖ ఉత్తర నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజుకి

కార్యాలయం లో అయన ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను పరిశీలించారు. మొట్టమొదటి కాల్ సెంటర్ ను అయన ప్రారంభించినట్టు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ, గతంలో

వివిధ పధకాలను పొందిన వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, వారి స్పందన తీసుకుని, వారిని పార్టీలోకి ఆహ్వానించడం సర్వదా ఆమోదనీయమన్నారు. ఇప్పడి వరకూ విశాఖ ఉత్తరం

నియోజకవర్గం లోనే 45 వేలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. ఈ కాల్ సెంటర్ లో వీళ్ళు చేపట్టిన కార్యాచరణను సిబ్బంది వివరించారని తెలిపారు. దేశంలోనే అత్యుత్త

విధానం ద్వారా విష్ణుకుమార్ రాజు చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam