DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా తిరుపతి ఐఐటి  మొదటి స్నాతకోత్సవం 

కేంద్ర హెఆర్డీ మంత్రి చే  à°¸à±à°Ÿà±‡à°œà± 1 à°Ž క్యాంపస్‌ ప్రారంభం 

104 విద్యార్థులకు ఐఐటి పట్టాలు 

రాష్ట్రపతి మెడల్ :  à°†à°•à°¾à°·à±, à°—వర్నర్ బహుమతి : నిఖిల్

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

తిరుపతి, ఆగస్టు  13, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటైన ఐఐటి  à°®à±Šà°Ÿà±à°Ÿà°®à±Šà°¦à°Ÿà°¿ స్నాతకోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. అత్యంత

ప్రతిభ ను చాటిన విద్యార్థులకు అత్యున్నత పురస్కారాలు అందించారు. వీటిని సాధించిన విజేతలు వీరే. 

రాష్ట్రపతి మెడల్ :  à°†à°•à°¾à°·à± ధసాదేబాలాసాహెబ్ - బి. టెక్.

(కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్)

గవర్నర్ బహుమతి : నిఖిల్ శర్మ - బి. టెక్. (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్)

ఇన్స్టిట్యూట్ మెడల్ : 1 .) నరేందర్ - బి. టెక్. (సివిల్

ఇంజనీరింగ్)
2 .)  à°†à°•à°¾à°¶à± దాసడేబలాసాహెబ్ - బి. టెక్. (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్)
3 .) గురుగుబెల్లి శ్రావంతి - బి. టెక్. (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)
4 .) అజయ్ వైష్ణవ్ - బి.

టెక్. (మెకానికల్ ఇంజనీరింగ్)

à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిధి à°—à°¾ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి  à°°à°®à±‡à°·à± పోఖ్రియాల్ ‘నిషాంక్’  à°µà°¿à°šà±à°šà±‡à°¸à°¿

ఇన్స్టిట్యూట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచే స్టేజ్ 1 à°Ž క్యాంపస్‌ ప్రారంభోత్సవం చేసారు. à°ˆ సందర్భంగా అయన సంస్థ గురించిన విశేషాలను  à°¸à°‚స్థ ఐహెచ్‌à°Ÿà°¿ తిరుపతి

ఎంహెచ్‌ఆర్‌à°¡à°¿ కార్యదర్శి, చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్  à°†à°°à±. సుబ్రహ్మణ్యం ఐఎఎస్ తదితరులు తెలియచేసారు. 

తాత్కాలిక క్యాంపస్ నుండి 5 ఆగస్టు 2015 న ఐఐటి మద్రాసు

వారి మద్దతుతో ఐఐటి తిరుపతి తన అకాడమిక్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది.
    à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ విద్యార్థుల సంఖ్య 823 అందులో బి.టెక్ 582., à°Žà°‚.టెక్ 118., 10 à°Žà°‚.ఎస్ సి., 32 à°Žà°‚ ఎస్ మరియు 81 పి

హెచ్. డి. విద్యార్థులు ఉన్నారు.
    à°…న్ని ఐఐటిలలో బి.టెక్  à°ªà±à°°à±‹à°—్రాంలో అత్యధిక శాతం మహిళా విద్యార్థుల నమోదు (17 శాతం)తో à°ˆ విద్యాసంస్థ అత్యధిక స్థిర వృద్ధి నమోదు

చేసుకుంది.
    à°‡à°‚జినీరింగ్ లో ఇప్పటికే గ్రాడ్యుయేట్ చేసిన 103 మంది విద్యార్థులలో 75 మంది ఇంజనీరింగ్ మరియు ఆర్ అండ్ à°¡à°¿ కంపెనీలు, అనలిటిక్స్, కన్సల్టింగ్,

ఫైనాన్స్, మరియు ఐటి రంగాలలో తమ చోటుని సంపాదించుకున్నారు, మిగిలిన వారు భారతదేశంలో మరియు విదేశాలలో తమ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
తిరుపతి, 13 ఆగస్టు 2019: మొత్తం

103 బి.టెక్ విద్యార్థులు మరియు à°’à°• à°Žà°‚.ఎస్. డిగ్రీ విద్యార్థి à°ˆ రోజు (13 ఆగస్టు 2019) జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి మొదటి కాన్వొకేషన్‌లో

పట్టబధ్రులైయారు.

à°ˆ చారిత్రాత్మక సంఘటనలో భాగంగా డాక్టర్ ఆదిములపు సురేష్ (ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యాశాఖా మంత్రివర్యులు),  à°¬à°²à±à°²à°¿ దుర్గా ప్రసాద రావు  (గౌరవ

పార్లమెంటు సభ్యుడు, తిరుపతి నియోజకవర్గం),  à°¬à°¿. మధుసూధనరెడ్డి (గౌరవ శాసనసభ సభ్యుడు, శ్రీకాళహస్తి  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—à°‚), మరియు  à°†à°°à±. సుబ్రహ్మణ్యం ఐ à°Ž ఎస్, (కార్యదర్శి (హెచ్ఇ),

ఎంహెచ్ఆర్డి, భారత ప్రభుత్వం) తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’  à°‡à°¨à±à°¸à±à°Ÿà°¿à°Ÿà±à°¯à±‚ట్ యొక్క స్టేజ్ 1 à°Ž (ట్రాన్సిట్) క్యాంపస్‌ను

ప్రారంభించడం జరిగింది. 
దీని విశేషాలు:  à°¸à±à°Ÿà±‡à°œà± 1 à°Ž ట్రాన్సిట్ క్యాంపస్ పర్మనెంట్  à°•à±à°¯à°¾à°‚పస్‌లో అనుసంధానించబడుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే

 à°…ందించబడిన యెర్పెడు-వెంకటగిరి హైవేలోని మెర్లపాక గ్రామంలోని 530 ఎకరాలలో విస్తరించడం జరుగుతుంది. దశలవారీగా తదుపరి నిర్మాణం 2021 నాటికి పూర్తవుతుందని అంచనా

వేయడం జరిగింది. ఇది 1,250 మంది విద్యార్థులు మరియు 120 మంది అధ్యాపక సభ్యులకు తమ సేవను అందించనుంది. పూర్తి క్యాంపస్ ను 2,500 మంది విద్యార్థులకు, 250 మంది ఫ్యాకల్టీ సభ్యులకు

మరియు 275 మంది సిబ్బందిని ఉద్దేశింపబడి రూపొందించబడినది మరియు 2024 నాటికి పూర్తి కావాల్సి ఉంటుంది.

అనంతరం అయన మాట్లాడుతూ  à°—్రాడ్యుయేట్లందరూ నాయకత్వం అనే

ఐఐటియన్ సంప్రదాయాన్ని అనుసరించి వారి వారి రంగాలలో నాయకులుగా ఖచ్చితంగా ఉంటారని  
ఆశించారు.  à°®à±€ విజయానికి అభినందిస్తూ, మీరు దేశ నిర్మాణానికి దోహదం

చేస్తారని మరియు మీరు à°ˆ విద్యాసంస్థ యొక్క పేరునే కాకుండా à°ˆ యావత్త్ భారత దేశం గర్వించదగే విధంగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.  

ఐఐటి గ్రాడ్యుయేట్లు

మన దేశంలో మరియు విదేశాలలో స్టార్టప్‌లకు మద్దతుని ఇచ్చి వారితో పనిచేయడంలో ఎల్లప్పుడూ ముందున్నారన్నరు. నేటి à°ˆ స్టార్టప్‌లు రేపు పెద్ద కార్పొరేట్ సంస్థలుగా

రూపాంతరం చెంది మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతాయి. మన ప్రధాన మంత్రి  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ దార్శనిక ప్రణాళికలలో ఒకటైన ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘స్టార్టప్

ఇండియా’వంటి వాటికీ మీ లాంటి యువ ప్రతిభావంతుల అవసరం ఎంతో ఉంది. à°ˆ దేశం యొక్క ఆర్ధిక నిర్మాణానికి దోహదపడే సంస్థలకు విస్తృతమైన పరిధిని సృష్టించడానికి

ప్రతిభావంతులైన విద్యార్ధులను కలిగిన ఇలాంటి ఐఐటి క్యాంపస్ల అవసరం ఎంతో ఉందన్నారు.

దేశంలో ఎక్కువ భాగం గ్రామాలు మరియు చిన్న పట్టణాల్లో నివసిస్తున్నారు

మరియు వారి దైనందిన జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీని వారి అవసరాలకు కూడా తీర్చాలని మనం మర్చిపోకూడదన్నారు. సాధారణ పౌరుల సామాజిక మరియు ఆర్ధిక స్థితిని

మెరుగుపరచకుండా మనం అద్భుతమైన ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఇంధన మరియు ఉత్పాదక రంగాలలో స్థిరమైన ప్రగతిని సాధించినా ఉపయోగం

లేదని భావించారు. ఐఐటి తిరుపతి వారి ఈ అపారమైన సామాజిక బాధ్యతను స్వీకరిస్తుందని మరియు పేద ప్రజల ప్రయోజనాలకు కొరకు ఉపయోగపడే విధంగా ఉపక్రమిస్తుందని గట్టిగా

నమ్ముతున్నట్టు తెలిపాఋ . 

ఐఐటి తిరుపతి యొక్క డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) కేవలం “2500 మంది విద్యార్థులు మరియు సంబంధిత అధ్యాపకులు మరియు సిబ్బందిని

మాత్రమే సూత్రప్రాయంగా ఆమోదించబడింది. కేబినెట్ 2020 వరకు రూ. 1,074 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఐఐటి తిరుపతి పేస్-సెట్టర్‌à°—à°¾ పనిచేస్తుందని మరియు ప్రస్తుతం ఉన్న

ఇంక రాబోయే అన్ని సంస్థలతో ఆక్టివ్ నెట్‌వర్కింగ్ ద్వారా విద్యా, పరిశోధన మరియు ఆవిష్కరణ, నాయకత్వాన్ని అందిస్తుందని ఆశించారు. 

ఐఐటి తిరుపతితో సహా మూడవ

తరం ఐఐటిలు స్థాపించిన ఇతర ఐఐటిల పక్షాన నిలబడటానికి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన ప్రకృతి రమణీయ

దృశ్యంలో ఈ ఇన్స్టిట్యూట్ అత్యాధునిక మౌలిక సదుపాయాలను చాలా విజయవంతంగా సృష్టిస్తోందని నేను చూడగలను. మరియు, ఈ ఇన్స్టిట్యూట్స్ ఇంత తక్కువ వ్యవధిలో చేసిన

వృద్ధిని చూస్తే వారు న్యూ ఇండియా యొక్క ఆదర్శాలను బలోపేతం చేయడంలో ఎంతో దోహదం చేస్తారని భావించారు.

ఐఐటి తిరుపతి : 

ప్రస్తుతం 823 మంది విద్యార్థులతో సహా,

582 బి.టెక్., 118 à°Žà°‚.టెక్., 10 à°Žà°‚.ఎస్.సి, 32 ఎంఎస్ మరియు 81 పిహెచ్‌à°¡à°¿ పరిశోధనా విద్యార్థులతో పాటు 78 మంది ఫ్యాకల్టీ మరియు 56 మంది సిబ్బంది ఉన్నారు. అన్ని ఐఐటిలలో బి.టెక్

కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ స్థిరంగా అత్యధిక శాతం మహిళా విద్యార్థుల నమోదు (17 శాతం) ఉందని ఇక్కడ ప్రస్తావించడం గర్వంగా ఉంది.
గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లో, 100

శాతం మంది విద్యార్థులు అత్యంత ప్రసిద్ధిగాంచిన జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలలో ఇంటర్న్‌షిప్ పొందారు. సుమారు 50 కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించాయి, 103 మంది

విద్యార్థులలో 75 మందికి పైగా కోర్ ఇంజనీరింగ్ మరియు ఆర్ అండ్ డి కంపెనీలతో పాటు అనలిటిక్స్, కన్సల్టింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగాలలో

స్థానం పొందారు. అనేక ఇతర విద్యార్థులు భారతదేశం మరియు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam