DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి.. మంత్రి వెలంపల్లి 

కృష్ణా నదీ ప్రాంతాల్లో  à°®à°‚త్రి వెలంపల్లి శ్రీనివాస్ పర్యటన   

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి,  à°†à°—స్టు  16, 2019 (డిఎన్‌ఎస్‌) :

ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి పెరిగి లోతట్టు ప్రాంతాల్లో నీరు పెరుగుతున్న నేపధ్యం లో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భవానిపురం, పున్నమి ఘాట్ వరద ప్రాబావిత ప్రాంత

ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని 
రాష్ట్ర దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు సూచించారు. ఇందుకు అవసరమైన పునరావాస కేంద్రం లో భోజనం తాగునీరు

ప్రధమ చికిత్స కు సంబంధించిన మందులను ఎర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజ్ దిగువ ప్రాంతం ఐన రామలిగేశ్వర నగర్, గీతా నగర్ మరియు వరద ముంపు ప్రభావిత

ప్రాంతాలను మంత్రి సంబంధిత అధికారులతో కలిస పర్యటించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam