DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాలతో పాటు జిల్లాను పర్యాటకంగానూ వృద్ధి చేస్తాం : మంత్రి అవంతి

శ్రీకాకుళం జిల్లాలో దేవాలయాల్లో మంత్రుల సందర్శన 

జిల్లా అభివృధ్ధి à°•à°¿ ప్రభుత్వ కృషి : మంత్రి అవంతి  

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 16, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రం లోని దేవాలయాలను అభివృద్ధి పరచడంతో పాటు, ఆయా ప్రాంతాలను ఆధ్యాత్మిక పరంగానూ, పర్యాటక

పరంగానూ అభివృద్ధి పరుస్తామని  à°°à°¾à°·à±à°Ÿà±à°° క్రీడలు, యువజన సర్వీసులు మరియు పర్యాటక శాఖామాత్యులు  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ మంత్రి

రహదారులు, భవనాల శాఖ మంత్రి  à°§à°°à±à°®à°¾à°¨ క్రిష్ణదాస్.తో కలసి అరసవల్లి  à°¸à±‚ర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. à°ˆ సందర్భంగా  à°†à°¯à°¨ మాట్లాడుతూ, జిల్లాలో ప్రపంచ

ప్రఖ్యాతి గాంచిన  à°¶à±à°°à±€à°•à±‚ర్మం, అరసవల్లి, శ్రీముఖలింగంతో  à°•à°²à°ªà°¿  à°®à±‚డు  à°ªà±à°°à°®à±à°– దేవాలయాలు వున్నాయని అన్నారు.  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ అభివృధ్ధి పరచడానికి చర్యలు

తీసుకుంటామన్నారు.  à°¸à±‚ర్యదేవాలయం కేవలం శ్రీకాకుళంలోనే వున్నదన్నారు. à°ˆ దేవాలయ విశిశ్టతను తెలియచేయవలసిన ఆవశ్యకత వున్నదన్నారు.  à°¸à°¾à°²à°¿à°¹à±à°‚à°¡à°‚,  à°¬à°¾à°°à±à°µ బీచ్ ను

 à°…రకు, బొర్రా గుహలతో సమానంగా అభివృధ్ధి పరచనున్నామని తెలిపారు.  à°¦à±‡à°µà°¾à°²à°¯à°¾à°²à°¤à±‹ పాటు పర్యాటకంగాను జిల్లాను అభివృధ్ధిచేస్తామని, ఉత్తరాంధ్రను  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°‚à°—à°¾

అభివృధ్ధి పరచి రాష్ట్రంలోనే ప్రధమస్ధానంలో నిలుపుతామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఉన్నారని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న స్టేడియంలను  à°ªà±‚ర్తి

చేయడం జరుగుతుందని తెలిపారు.

   à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడలు టూరిజం అభివృధ్ధికి కృషి

చేస్తున్నదన్నారు. జిల్లాలోని పురాతన దేవాలయాలను సైతం పునరుధ్ధరణ చేస్తామన్నారు.  à°ªà°¾à°°à°¦à°°à±à°¶à°•à°‚గాను , అవినీతిరహితంగాను పరిపాలన సాగిస్తున్నామన్నారు.  à°®à±à°‚దుగా

దేవాలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు స్వామి వారి దర్శనాన్ని చేసుకోగా, వారికి ఆశీర్వచనాలను అందించారు. అర్చకులు ఇప్పిలి శంకర శర్మ,

సాందీప్ శర్మ, రంజిత్ శర్మలు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని అందించి,  à°ªà°Ÿà±à°Ÿà±à°¬à°Ÿà±à°²à°²à°¨à± బహూకరణ చేసారు. à°ˆ సందర్భంగా ప్రముఖ  à°¸à°‚ఘసేవకులు, ఇంటాక్ సభ్యులు

మంత్రి వెంకటస్వామి రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు మరియు పర్యాటక శాఖామాత్యులకు శాలువ కప్పి సన్మానించారు.

   à°ˆ కార్యక్రమానికి పలాస శాసన సభ్యులు  à°¡à°¾.

సీదిరి అప్పలరాజు జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్ధ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, డి.ఎస్.పి. శ్రీనివాస చక్రవర్తి, దేవాదాయ శాఖ సహాయ కమీషనరు వై.భద్రాజీ, ఇ.ఓ.

వి.హరిసూర్య ప్రకాష్, తదితరులు హాజరైనారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam