DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిగ్రీలు కాదు విజ్ఞానం ఉన్న మేధావుల అవసరం ఉంది.: గవర్నర్   

యువత ప్రగతికి సర్టిఫికెట్ మాత్రమే చాలదు విజ్ఞానం కూడా ఉండాలి 

జేఎన్టీయూ   7 à°µ స్నాతకోత్సవం లో గవర్నర్ హరిచందన్ పిలుపు 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్

కరస్పాండెంట్ అమరావతి). . .  

అమరావతి,  à°†à°—స్టు  17, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రస్తుత సమాజంలో యువత అభివృద్ధి చెందాలి అంటే కేవలం డిగ్రీలు, పట్టాలు మాత్రమే చాలవని, వారికీ

ఆయా రంగాల్లో విజ్ఞానం కూడా ఉండాల్సి à°¨ అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ బిస్వా భూషణ్ హరిచందన్  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±. శనివారం తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన

కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీకాల్ యూనివర్సిటీ ( జేఎన్టీయూ )  7 à°µ స్నాతకోత్సవం లో అయన కులపతి హొదాలో  à°®à±à°–్య అతిధి ప్రసంగం చేసారు. à°ˆ సందర్బంగా అయన

మాట్లాడుతూ    
దేశ భవిష్యత్ లో సాంకేతిక విజ్ఞానం కీలక భూమిక పోషిస్తోందన్నారు. ఆర్ధికంగానూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను విద్యాలయాల నుంచే తయారు

చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాలయం - పరిశ్రమ రెండూ సమన్వయంతోనే కొనసాగాలన్నారు. ప్రపంచం లో అగ్రగామిగా నిలిచేందుకు భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మేక్ ఇన్

ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర పధకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పధకాల ద్వారా ఆర్ధిక ప్రోత్సాహం, వినూత్న ప్రయోగాలు, నైపుణ్య

సహకారం వంటి కనీస ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని దేశ పురోగమనంలో పాత్రధారులు కావాలన్నారు. 

à°ˆ సదస్సులో బీహెచ్ à°ˆ ఎల్ పూర్వ చైర్మన్ - à°Žà°‚à°¡à°¿  à°¬à°¿. ప్రసాద రావు

కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ పట్టాను గవర్నర్ అందించారు.  
అనంతరం   జేఎన్టీయూ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రదర్శన చూపించిన విద్యార్థులకు పిహెచ్ à°¡à°¿ లు,

బంగారు పతకాలు, తదితర పురస్కారాలను అందించారు. 

à°ˆ స్నాతకోత్సవం లో ఉపకులపతి డాక్టర్  à°Žà°‚ రామలింగ రాజు ,  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°°à°µà±€à°‚ద్రనాథ్ - డైరెక్టర్ (ఆర్ & à°¡à°¿),  à°¡à°¾à°•à±à°Ÿà°°à± ఐ

శాంతి ప్రభ - రెక్టార్ ,  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°œà°¿ ఏసురత్నం - డైరెక్టర్ ( అకాడమిక్  à°ªà±à°²à°¾à°¨à°¿à°‚గ్),  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°  à°¸à±à°µà°°à±à°£ కుమారి -  Director ( ఆడిట్ ),  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°†à°°à± శ్రీనివాస  à°°à°¾à°µà± - డైరెక్టర్

(ఎవల్యూషన్ ), అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వివిధ కళాశాలల ప్రతినిధులు,  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± పాల్గొన్నారు. 

గవర్నర్ కు ఘన స్వాగతం :. . . 

కాకినాడ లోని

జేఎన్టీయూ  7 à°µ స్నాతకోత్సవం కోసం జిల్లాకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ కు ఉప ముఖ్యమంత్రి  à°ªà°¿à°²à±à°²à°¿ సుభాష్ చంద్ర బోస్, జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ లు వంగా గీత,

à°šà°¿à°‚à°¤ అనురాధ, ఎమ్మెల్యే   ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జేసీ 2 జి. రాజకుమారి తదితరులు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాఫ్టర్ లో

కాకినాడ పోలీస్ పరేడ్ మైదానం కు వచ్చారు. అనంతరం ప్రాంగణం లో జరిగిన రక్తదాన శిబిరం ను అయన ప్రారంభించారు.  à°…ంతకు ముందు ప్రభుత్వ అతిధి గృహం లో గవర్నర్ ను కలిసిన

వారిలో  à°‰à°ª ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో పాటు వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam