DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరికి మళ్లీ వరదలు... ఆర్టీజీఎస్ హెచ్చరిక

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  20, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ మూడు వారాలుగా కురుస్తున్న వర్షాల తాకిడి à°•à°¿ గోదావరి నదికి పరీవాహక

ప్రాంతం నీట మునిగిపోయింది. ఈ వరద తాకిడి మరో రెండు రోజుల పాటు ఉంటుందని, ఈనెల 22వ తేదీ వరక భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)

హెచ్చరించింది.  à°¦à±€à°‚తో గోదావరి నదికి భారీగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలియచేస్తున్నారు. గోదావరి నదికి మరోసారి వరదలు వచ్చే అవకాశం

ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది.  à°ˆà°°à±‹à°œà± నుండి మూడు రోజుల పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు

ఉన్నట్లు తెలిపింది. గోదావరి నదికి ఉప నదులైన  à°¶à°¬à°°à°¿, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ పేర్కొంది. ముంపు

ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam