DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వాసుల్లారా రైల్వే జోన్ సాధన కై కదిలి రండి : స్వాతి కృష్ణా రెడ్డి.

విశాఖపట్నం, మే 21, 2018 (DNS Online): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకోవడానికి స్థానిక ప్రజల నుంచి లక్ష సంతక సేకరణ చేస్తున్న స్వాతీ ప్రమోటర్లు అధినేత మేడపాటి కృష్ణా

రెడ్డి రెండవ రోజు కార్యక్రమం లో భాగం à°—à°¾ సోమవారం సాయంత్రం విశాఖ నగరం లోని ఎన్ఎడీ కూడలి, కరాస, మర్రిపాలెం, 104  à°à°°à°¿à°¯à°¾, లక్ష్మీ నరసింహ థియేటర్, స్కోడా షోరూం..ఐటిఐ

జంక్షన్, ఊర్వశి జంక్షన్, మీదుగా కంచరపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. 
గత ఎన్నికల ప్రచార సమయం లో నాటి ప్రధానమంత్రి అభ్యర్థి గా నరేంద్ర మోడీ విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చేసిన ప్రకటనలు అధికారం లోకి వచ్చాక విస్మరించారన్నారు. అయితే శాంతి పథం లో నిరసన తెలియచేసే కార్యక్రమం లో భాగంగా లక్ష సంతక

సేకరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో , వాసులు పాల్గొని, సంతక సేకరణ లో పాల్గొని సంఘీభావాన్ని తెలియచేయాల్సింది గా పిలుపునిచ్చారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam