DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బలమైన భాగస్వామ్యం కోసమే ఫ్రాన్స్ పర్యటన : ప్రధాని మోడీ  

ప్రధానికి యుఎఇ పౌర సమ్మానం ‘ఆర్డ‌ర్ ఆఫ్ జాయద్’

కృష్ణాష్టమి à°•à°¿ à°—ల్ఫ్ లోని  శ్రీ‌నాథ్ జీ దేవాల‌à°¯ పునరుద్ధరణ లో. . ..

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

న్యూ

ఢిల్లీ, ఆగస్టు  22, 2019 (డిఎన్‌ఎస్‌) : బలమైన భాగస్వామ్యం కోసమే ఫ్రాన్స్ పర్యటన చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేసారు.  à°°à±†à°‚డు రోజుల పర్యటనకు ఫ్రాన్స్‌, యుఎఇ

à°®‌రియు à°¬‌హ్రెయిన్ à°²‌ను సంద‌ర్శించ‌డాని à°•à°¿ బయలుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి à°’à°• ప్రకటన విడుద‌à°² చేసారు. à°ˆ మూడు దేశాల పర్యటనలో ప్రధాని యుఎఇ పౌర సమ్మానం ‘ఆర్డ‌ర్ ఆఫ్

జాయద్’ అందుకోనున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి పర్వదినోత్సవం రోజున గల్ఫ్ లోని శ్రీ‌నాథ్ జీ దేవాల‌à°¯ పునరుద్ధరణ లో పాల్గొనున్నారు. 

 à°«à±à°°à°¾à°¨à±à°¸à± లో

à°ª‌ర్య‌à°Ÿ‌à°¨ ద్వైపాక్షిక సమావేశం :... 

     à°«à±à°°à°¾à°¨à±à°¸à± లో à°œ‌రుప‌బోయే à°ª‌ర్య‌à°Ÿ‌à°¨ à°®‌à°¨ రెండు దేశాలు ఎంతో విలువ‌ ను ఇస్తున్న à°®‌రియు à°ª‌à°°‌స్ప‌à°°à°‚ నెర‌పుతున్న‌ à°¬‌à°²‌మైన

వ్యూహాత్మ‌à°• భాగ‌స్వామ్యాన్ని ప్ర‌తిబింబిస్తుందని తెలిపారు. ఆగ‌స్టు 22à°µ à°®‌రియు 23à°µ తేదీ లలో ఫ్రాన్స్ లో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయని,  à°µà±€à°Ÿà°¿ లో అధ్య‌క్షుడు

మేక్రోన్ తో శిఖర సమ్మేళనం, ప్ర‌ధాని  à°«à°¿à°²à°¿à°ªà± తో à°¸‌మావేశం భాగం à°—à°¾ ఉంటాయన్నారు. పర్యటనలో భాగంగా భార‌తీయ à°¸‌ముదాయం తో కూడా భేటీ అవుతారన్నారు.  1950à°µ ఇంకా 1960à°µ à°¦‌శాబ్దుల

లో ఫ్రాన్స్ లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ రెండు ఎయర్ ఇండియా ప్రమాద à°˜‌à°Ÿ‌à°¨‌à°² లో బాధితులైన భార‌తీయుల కు గుర్తు à°—à°¾ నిర్మింప‌à°¬‌డ్డ à°’à°• స్మార‌కాన్ని అంకితం చేయడం జరుగుతుందన్నారు.
 
/> à°† à°¤‌రువాత ఆగ‌స్టు 25à°µ, 26à°µ తేదీ à°²‌లో అధ్య‌క్షుడు మేక్రోన్ ఆహ్వానించిన మీదట à°ª‌ర్యావ‌à°°‌ణం, à°œ‌à°² వాయు, à°¸‌ముద్ర సంబంధి à°®‌రియు డిజిట‌ల్ ట్రాన్స్‌ఫార్మేష‌న్ లపై

à°œ‌రుగనున్న జి7 శిఖ‌à°° à°¸‌మ్మేళ‌నం తాలూకు సమావేశాల లో పాలు పంచుకోవడం జరుగుతుందన్నారు. 

భార‌à°¤‌దేశాని à°•à°¿ మరియు ఫ్రాన్స్ కు à°®‌ధ్య ఉత్కృష్ట ద్వైపాక్షిక

సంబంధాలు ఉన్నాయని,    à°‡à°µà°¿ à°®‌à°¨ రెండు దేశాల తో పాటు ప్ర‌పంచం లో శాంతి ని, ఇంకా à°¸‌మృద్ధి ని పెంపొందించడం కోసం à°¸‌à°¹‌కార పూర్వకమైనటువంటి ఉమ్మ‌à°¡à°¿ దార్శ‌నిక‌à°¤ తో

నిండుతనాన్ని సంతరించుకొనేటట్టు చేస్తున్నాయని తెలిపారు.  à°‰à°—్ర‌వాదం, à°œ‌à°² వాయు à°ª‌à°°à°¿à°µ‌ర్త‌à°¨ à°¤‌దిత‌à°° ప్ర‌పంచ ఆందోళ‌నక‌à°° అంశాల పై ఉమ్మడి దృక్ప‌థాన్ని వ్య‌క్తం

చేసుకొంటున్నందున à°®‌à°¨ దృఢ‌మైన వ్యూహాత్మ‌à°•, ఆర్థిక భాగ‌స్వామ్యాలు à°®‌à°°à°¿à°‚à°¤ à°¸‌à°®‌గ్ర‌à°‚ అయ్యాయన్నారు. à°ˆ సంద‌ర్శ‌à°¨ పరస్పర దీర్ఘ‌కాలిక మరియు బహుమూల్య

మిత్రత్వాన్ని à°®‌à°°à°¿à°‚à°¤ à°—à°¾ ప్రోత్స‌హించగలదన్న నమ్మకం నాలో ఉందని తెలిపారు.

యు ఏ à°ˆ పర్యటనలో  : . . .
 
ఆగ‌స్టు 23, 24à°µ తేదీల లో యునైటెడ్ à°…à°°‌బ్ ఎమిరేట్స్ ను

సంద‌ర్శించేట‌ప్పుడు అబూ ధాబీ రాకుమారుడు శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో చర్చలు జరపడం కోసం నిరీక్షిస్తున్నట్టు తెలిపారు. à°ˆ సందర్భం లో à°ª‌à°°‌స్ప‌à°°

ప్ర‌యోజ‌నాలు ముడిప‌à°¡à°¿ ఉన్న‌టువంటి ప్రాంతీయ అంశాలు, à°…à°‚à°¤‌ర్జాతీయ అంశాలు à°¸‌హా యావ‌త్తు ద్వైపాక్షిక సంబంధాల ను గురించి à°š‌ర్చించ‌à°¡à°‚

జరుగుతుందన్నారు.

యుఎఇ పౌర సమ్మానం ‘ఆర్డ‌ర్ ఆఫ్ జాయద్’ : . . .

రాకుమారుడి తో à°•‌à°²‌సి మహాత్మ గాంధీ 150à°µ à°œ‌యంతి ని స్మ‌రించుకొంటూ à°’à°• తపాలా బిళ్ల ను విడుద‌à°²

చేయాల‌ని కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. యుఎఇ ప్ర‌భుత్వం ప్ర‌దానం చేసే అత్యున్న‌à°¤ పౌర సమ్మానమైన ‘ఆర్డ‌ర్ ఆఫ్ జాయద్’ను à°ˆ సంద‌ర్శ‌à°¨ లో భాగం à°—à°¾

స్వీక‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ గౌర‌వప్రదం కానుంది.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°² లో à°¨‌à°—‌దు à°°‌హిత లావాదేవీల నెట్ à°µ‌ర్క్ ను విస్త‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ కోసం రూపే కార్డు ను కూడా నేను ఆధికారికం à°—à°¾ జారీ

చేయనున్నట్టు తెలిపారు.

యుఎఇ à°•à°¿ à°®‌రియు భార‌à°¤‌దేశాని à°•à°¿ à°®‌ధ్య à°¤‌à°°‌చు à°—à°¾ à°œ‌రుగుతున్న ఉన్న‌à°¤ స్థాయి సంప్ర‌దింపులు à°®‌à°¨ హుషారైన సంబంధాల కు నిద‌ర్శ‌నం à°—à°¾

ఉన్నాయి.  à°¯à±à°Žà°‡ à°®‌à°¨ మూడో అతిపెద్ద వ్యాపార భాగ‌స్వామి కావ‌à°¡‌ంతో పాటు భార‌à°¤‌దేశాని à°•à°¿ ముడి à°š‌మురు ను ఎగుమ‌తి చేస్తున్న నాలుగో అతి పెద్ద దేశం à°—à°¾ కూడా ఉంది.  à°ˆ

సంబంధాల లో గుణాత్మ‌à°•‌ వృద్ధి మా విదేశీ విధాన కార్య‌సాధ‌à°¨‌à°² లో à°’à°•‌à°Ÿà°¿ à°—à°¾ ఉంది. à°ˆ à°ª‌ర్య‌à°Ÿ‌à°¨ à°®‌à°¨‌కు యుఎఇ తో à°—‌à°² à°¬‌హుముఖీన ద్వైపాక్షిక సంబంధాల ను à°®‌à°°à°¿à°‚à°¤

à°¬‌à°²‌à°ª‌à°°‌à°š‌గలుగుతుందన్నారు. 

2019à°µ సంవ‌త్స‌à°°à°‚ ఆగ‌స్టు నెల 24à°µ‌, 25à°µ తేదీల లో కింగ్‌à°¡‌మ్ ఆఫ్ à°¬‌హ్రెయిన్ ను కూడా నేను సంద‌ర్శించ‌నున్నాను.  à°­à°¾à°°‌à°¤‌దేశం నుండి à°ˆ

రాజ్యాని à°•à°¿  à°ªà±à°°‌ధాన మంత్రి స్థాయి సందర్శన ఇదే తొలిసారి కాగలదు.  à°®‌à°¨ ద్వైపాక్షిక సంబంధాల ను à°®‌à°°à°¿à°‚à°¤ à°—à°¾ ప్రోత్స‌హించుకొనేందుకు ఉన్న మార్గాలు, à°®‌రియు

à°ª‌à°°‌స్ప‌à°°à°‚ ఆస‌క్తులు ముడివ‌à°¡à°¿ ఉన్న ప్రాంతీయ, ఇంకా à°…à°‚à°¤‌ర్జాతీయ అంశాల à°ª‌ట్ల అభిప్రాయాల ను వెల్ల‌à°¡à°¿ చేయడం కోసం ప్ర‌ధాని, రాకుమారుడు  à°¶à±‡à°–్ à°–‌లీఫా బిన్ à°¸‌ల్

మాన్ అల్ à°–‌లీఫా తో à°š‌ర్చ‌లు à°œ‌à°°‌à°ª‌à°¡à°‚ కోసం నేను వేచి ఉన్నాను.  à°…లాగే, బహ్రెయిన్ రాజు  à°¶à±‡à°–్ à°¹‌మాద్ బిన్ ఈసా అల్ à°–‌లీఫా తో à°®‌రియు ఇత‌à°° నాయ‌కుల తో కూడాను నేను భేటీ

అవుతామన్నారు.

కృష్ణాష్టమి à°•à°¿ శ్రీ‌నాథ్ జీ దేవాల‌à°¯ పునరుద్ధరణ లో. . ..

à°ˆ యాత్ర సందర్భం à°—à°¾ భార‌తీయ à°¸‌ముదాయం తో మాటామంతీ జరిపేందుకు నాకు à°…à°µ‌కాశం

లభించనుంది.  à°®à°‚à°—‌à°³‌ప్ర‌à°¦‌మైన à°œ‌న్మాష్ట‌మి à°ª‌ర్వ‌దినం సంద‌ర్భం లో  à°—ల్ఫ్ ప్రాంతం లోని అతి పురాత‌à°¨ శ్రీ‌నాథ్ జీ దేవాల‌à°¯ పున‌రుద్ధ‌à°°‌à°£ à°ª‌నుల కు  à°†à°šà°¾à°°à°¬à°¦à±à°§à°‚ à°—à°¾

శ్రీకారం చుట్టే కార్య‌క్ర‌మం లో హాజ‌రు అయ్యే భాగ్యం కూడా నాకు à°¦‌క్క‌నుంది.  à°ˆ సంద‌ర్శ‌à°¨ అన్ని రంగాలలో à°®‌à°¨ సంబంధాల ను గాఢ‌à°¤‌à°°à°‚ చేయగలదన్న పూర్తి విశ్వాసం

ఉందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam