DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ ద్వారా పగడ్బందీ గానే అన్యమత ప్రచారం . . .

అనుమతి లేకుండానే ముద్రించారా? 

తిరుమల కు ఆర్టీసీ లో ప్రయాణమే సురక్షితం : ఆర్టీసీ 

ఆర్ధిక దాహానికి మనోభావాలు దెబ్బతీశారు 

ఎర్ర బస్సులో

ప్రయాణం అన్యమత ప్రచారానికా?

ఒక్క బందీలే వచ్చింది : ఆర్టీసీ. . .

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చట్టాన్ని చాప చుట్టేశారా? 

హిందూ ధార్మిక సంఘాలు నిరసనలు  .

నిందితున్ని

సస్పెండ్ చేస్తారు ట?

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . 

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) : ఏకంగా తిరుమల కొండపైనే ఆర్టీసీ అన్యమతప్రచారం చేపట్టడం పై హిందూ ధార్మిక

సంఘాలు  à°®à°‚డిపడుతున్నాయి. అత్యంత క్లిష్టమైన తిరుమల గిరుల్లో కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ నిత్యం ప్రచారం చేస్తూ ఉంటుంది. వాళ్ళ

ప్రధాన ఆదాయ వనరు కూడా à°ˆ తిరుపతి - తిరుమల మధ్య 22 కిలోమీటర్ల ప్రయాణమే. సుమారు 45 నిమిషాల నిడివి  à°‰à°‚డే à°ˆ ప్రయాణం లో ఎన్నోప్రమాదకర మలుపులు ఉన్నాయి.  à°¦à±€à°¨à±à°¨à±‡ ప్రచార

అస్త్రంగా చేసుకుని ఆర్టీసీ కేవలం తమ బస్సుల్లోనే ప్రయాణిస్తేనే సురక్షితం అని ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేస్తోంది. 
 
    ఇప్పుడు అర్టెసీ ఆర్ధిక దాహానికి

కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆర్టీసీ బస్సు టికెట్ ల వెనుక ప్రకటనలు చేసు కోవడం తప్పుకాదు. అయితే నిషేధం ఉన్న తిరుమల తిరుపతి పరిధిలో

ఏకంగా తిరుమల కొండమీదే క్రైస్తవ మాట ప్రచారాన్ని ఆర్టీసీ చేపట్టడం అత్యంత దారుణం. నిషేధాజ్ఞలు ఉన్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రాంతంలో ఏకంగా à°’à°• చట్టమే  à°‰à°‚ది. à°’à°• ప్రభుత్వ అధీనం

లోని సంస్థే అతిక్రమయించడం క్షమించరాని నేరం à°—à°¾ హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
దీనికి నిరసనగా తిరుపతి లోని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం

వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి.  à°†à°°à±à°Ÿà±€à°¸à±€ à°•à°¿ ఆదాయం పెంచుకోవాలి అంటే వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసే

విధంగా ప్రకటనలు చేసి హిందువు భక్తులను మతం మార్పిడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించాయి.  

ఒక్కటే బండిల్ వచ్చింది : ఆర్టీసీ . .. 

క్రైస్తవ

మతప్రచారం తో కూడిన టికెట్లు ఒక్కటే బండిల్ వచ్చిందని తిరుపతి ఆర్టీసీ సిబ్బంది తెలియచేస్తున్నారు. అయితే టికెట్లు ఇచ్చే ముందు ఆ బండిల్ ఎలా ఉందొ

చూసుకోవాల్సిన భాద్యత టికెట్ ఇచ్చే సిబ్బందిదే.  à°ªà±à°°à°¤à°¿ కౌంటర్ లోని సిబ్బందికి à°ˆ బండిల్ కట్ట ఇచ్చేటప్పుడు asalu à°† బండిల్ ఎలా ఉందొ కూడా చూడక పోవడం పూర్తిగా

బాధ్యతారాహిత్యం.  à°…లా పొరబాటున à°’à°• కట్ట వచ్చి ఉంటె దాన్ని వెనక్కి తిప్పి పంపవలసిన భాద్యత ఉంది. లేదా తన పై అధికారికి చెప్పాల్సిన ఉంది. 

టిటిడి చట్టాన్ని

చాప చుట్టేశారా? . . .

టిటిడి కో ఒక ప్రత్యేక చట్టం అమలు లో ఉంది. దాని ప్రకారం తిరుమల తిరుపతి పరిధిలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ చట్టం కచ్చితంగా పాటించాలి. దాన్ని

తుంగలోకి తొక్కి ఆర్టీసీ క్రైస్తవ మతప్రచారం ఉన్న బస్సు టికెట్ల ను ఏకంగా తిరుమల కొండపైనే విక్రయించడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకే చట్టాలపై విలువ లేకపోతె

సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది. 

నిందితున్ని సస్పెండ్ చేస్తారు ట?

ఈ తప్పు జరిగిన ఘటన పై విచారణ జరిపించి, నిందితులను సస్పెండ్ చేయాల్సిందిగా సంబంధిత

మంత్రి ని కోరనున్నట్టు  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.  కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చెయ్యవలసిన హిందూ

ద్రోహం చేసేసిమా దోషులకు కేవలం రెండు నెలల సన్స్పెన్షన్ శిక్షతో సరిపెట్టేస్తే సరిపోతుందా. . . .. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam