DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గో సంరక్షణ చేద్దాం - సంస్కృతిని కాపాడుదాం: టిటిడి  

శ్రీవారి గోశాలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు 

గోసేవ చేసుకుందాం :  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మ‌న్  à°µà±ˆ.వి.సుబ్బారెడ్డి

(రిపోర్ట్ : NSV రమణ, స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .

.

విశాఖపట్నం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌): కోట్లాది జీవులకు ఆలవాలమైన à°ˆ భూమాత ప్రత్యక్ష రూపమైన గోవు ను సంరక్షించి, మన హైందవ సనాతన ధర్మాన్నికాపాడుకుందామని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ఛైర్మ‌న్  à°µà±ˆ.వి.సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అత్యంత పవిత్రమైన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములకు (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) చెందిన

శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాల (తిరుపతి) లో శుక్ర‌వారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.  à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ వేదాలు, పురాణాల్లో పేర్కొన్న

విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు à°š‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు 

మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్ముడని, శ్రావణమాసం కృష్ణ

పక్షం అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిపారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి పేర్లతో పర్వదినంగా

జరుపుకుంటారని, వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారని వివరించారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే

గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు.

        à°¤à°¿à°°à±à°®‌à°², తిరుప‌తి. తిరుచానూరు, à°ª‌à°²‌à°®‌నేరుల‌లో 2991 గోవులు ఉన్న‌ట్లు తెలిపారు. ఇందులో దాదాపు 39 à°°‌కాల దేశవాళీ గోవుల

జాతులు ఉన్నాయ‌ని, వీటిని సంరక్షించి వ్యాప్తి చేసేందుకు విశేషకృషి జరుగుతోందన్నారు. పలమనేరులో ఆధునిక వసతులతో 450 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేస్తున్నామని, రూ.40.77

కోట్ల‌తో గోశాల‌à°² అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు రూపొందించి, à°…à°®‌లు చేస్తున్న‌ట్లు  à°µà°¿à°µ‌రించారు.   à°‡à°•à±à°•à°¡à°¿ గోశాల నుండి తిరుమ‌à°² శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌à°°

టిటిడి అనుబంధ ఆలయాలకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలియజేశారు.

        à°…à°‚à°¤‌కుముందు ప్ర‌భుత్వ విప్ à°®‌రియు తుడా ఛైర్మ‌న్ శ్రీ

చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌న్నారు. గోశాల‌లో

కనుమ పండుగ రోజున, గోకులాష్ట‌మి  à°—ోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. à°ˆ

సంద‌ర్భంగా ఎస్వీ గోశాల‌తో à°¤‌à°¨‌కు ఉన్న  à°…నుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  

       à°•à°¾à°—à°¾ గోపూజ మహోత్సవంలో భాగంగా ఇటీవ‌à°² నూత‌నంగా నిర్మించిన శ్రీ

వేంక‌టేశ్వ‌à°° గో మందిరంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మ‌న్ గో పూజ నిర్వ‌హించారు. అనంత‌à°°à°‚ శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. 
  
  à°…à°‚à°¤‌కుముందు

శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా

ఎస్‌పిడ‌బ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ

వినిపిస్తారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్, à°ª‌à°²‌à°®‌నేరు ఎమ్ఎల్ఏ  à°µà±‡à°‚à°•‌టేష్ గౌడ్‌, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో  à°—ోపినాథ్ జెట్టి, అదనపు

సివిఎస్వో  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à± రెడ్డి,  à°—ోశాల సంచాలకులు à°¡à°¾|| కె.హరనాథరెడ్డి, డెప్యూటీ ఈవో  à°µà°°à°²à°•à±à°·à±à°®à°¿ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam