DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్యాక్రాంత మైన హతిరామ్ మఠం భూములను గుర్తించాలి

రెవిన్యూ డివిజనల్ అధికారి - కనక నరసారెడ్డి

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . . .

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ ఆదేశాల

మేరకు తిరుపతి నగర పరిసరాలలో అన్యాక్రాంతంకు గురైన హతిరామ్ మఠం  à°­à±‚ములను గుర్తించి పూర్తి నివేదిక తయారుచేయాలని తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి కనక

నరసారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి పట్టణ, గ్రామీణ  à°¤à°¹à°¸à°¿à°²à±à°¦à°¾à°°à± లు, దేవదాయ శాఖ అధికారులు,

హతిరామ్ మఠం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డిఓ వివరిస్తూ ప్రభుత్వము నుండి అన్యాక్రాంత భూముల వివరాలు తక్షణమే సేకరించాలని ఆదేశాలు అందిన నేపథ్యంలో

తిరుపతి నగరం చుట్టుపక్కల హతిరాంజీ మఠం, దేవదాయ శాఖల  à°­à±‚ముల అన్యాక్రాంత వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నివేదిక రూపొందించాలని అన్నారు. ప్రస్తుత ప్రాథమిక

అంచనా మేరకు 529. 92 ఎకరాలుగా గుర్తించామని అయినా పూర్తి స్థాయి నివేదిక త్వరలో  à°°à±‚పొందించాలని తెలిపారు. నివేదిక అందిన మేరకు జిల్లా కలెక్టర్ వారు  à°ªà±‹à°²à±€à°¸à±

అధికారులతో , మఠం వారితో సమావేశం కానున్నారని అప్పుడు ఈ భూముల విషయమై ఒక కార్యాచరణకు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam