DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులు బాబు ని ప్రక్కన పెట్టినట్టేనా ? 

బ్రాహ్మణుల మధ్య చిచ్చు రొచ్చు .. ?

విశాఖపట్నం, మే : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ క్రీనీడ లో భాగంగా బ్రాహ్మణ వర్గాలు పార్టీనే

ప్రక్కన పెట్టి స్థితి ఏర్పడింది. గతం లో కొంత అభిమానం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం ఆడుతున్న ఆట లో పార్టీకే క్రీనీడలు మొదలయ్యాయి. పార్టీకి

బద్దుడు à°—à°¾ ఉండే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్యా ని పావులా వాడుతూ  దూషణలన్నీ చేయిస్తోంది తెలుగుదేశం. కేవలం పార్టీ ఆదేశించింది అన్న ఒక్క మాట కె

ఆనంద సూర్య ఐ వై ఆర్ కృష్ణారావు, ఇతర బ్రాహ్మణ వర్గాల పై à°à°•à°¾à°°à°£à°‚ à°—à°¾ విరుచుకు పడడం బాధాకరం. 
దీనికి తోడు బ్రాహ్మణ సంఘాల మధ్య చిచ్చు పెట్టేలా అన్నందుకే అనేలా

సూర్య ను ఉసి గొల్పి తిరుమల అర్చకులను విమర్శించేలా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే తిరుమల ఆలయ వ్యవస్థ, నిర్వహణ తదితర అంశాల పై ఏమాత్రం అహగాహన లేని ఆనంద సూర్య

అధిష్ఠానం ఆదేశం శిరోధార్యం గా భావించే నిబద్దత కల్గిన కార్యకర్త కావడం తో ఇష్టం లేకున్నా తిరుమల అంశం పై విమర్శలకు దిగారు. దీనికి తోడు తెలుగుదేశం ప్రభుత్వం

టిటిడి అర్చకులపై విడుదల చేసిన జీవో వల్ల ఇతర దేవాలయాల అర్చకులు మండి పడుతున్నారు. ఇది ఇతరులకు వర్తించదు అని చెప్తున్నా వీళ్ళను నమ్మేది లేదు అనే అభిప్రాయాలు

అర్చకుల్లో ఉన్నాయి. ఇదే వైఖరి కొనసాగితే తెలుగుదేశానికి అర్చకులు కూడా దూరం అవ్వడం ఖాయంగానే ఉంది.

ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ కు పూర్తి స్థాయి నిధులు

విడుదల చెయ్యకపోవడం తో ప్రకటించిన పధకాలను పూర్తి స్థాయి లో అర్హులకు అందించలేని పరిస్థితి నెలకొంది. కనీసం బడ్జట్ లో పెద్దగా ప్రాధాన్యత లేకున్నా, అరకొర

నిధులతో సరిపెట్టడం తో బ్రాహ్మణ కుటుంబాలు పూర్తి గా నైరాశ్యం లో ఉన్నాయి. ఇవన్నీ వెరసి, తెలుగుదేశం పై బ్రాహ్మణ వర్గాలు వ్యతిరేకత ప్రకటించే అవకాశమూ

లేకపోలేదు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam