DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబ‌రు 30 నుంచి తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు à°ª‌టిష్ట‌మైన à°­‌ద్ర‌తా ఏర్పాట్లు : 

సమీక్షలో ఓఎస్ à°¡à°¿  à°§‌ర్మారెడ్డి, సివిఎస్వో, అర్బ‌న్ ఎస్పీ

సెప్టెంబ‌రు 30à°¨

ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ రాక 

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . . .

తిరుపతి, ఆగస్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమ‌à°² శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 30 నుండి

అక్టోబ‌రు 8à°µ తేదీ à°µ‌à°°‌కు à°œ‌రుగ‌నున్న సాల‌à°•‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే à°­‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా à°ª‌టిష్ట‌మైన à°­‌ద్ర‌తా ఏర్పాట్లు

చేప‌à°¡‌తామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుమ‌à°² ప్ర‌త్యేకాధికారి ఎవి.à°§‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌à°²‌లోని అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో à°¶‌నివారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో గోపినాథ్ జెట్టి,

అర్బ‌న్ ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజ‌న్‌ à°•‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల à°­‌ద్ర‌à°¤‌పై à°¸‌మీక్ష à°¸‌మావేశం నిర్వ‌హించారు. 

       à°ˆ సమావేశం ప్రారంభంలో ప్ర‌త్యేకాధికారి

మీడియాతో మాట్లాడుతూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిఘా à°®‌రియు à°­‌ద్ర‌తా విభాగం, అర్బ‌న్ పోలీసులు à°•‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల్లో రోజువారీ à°­‌ద్ర‌తా ప్ర‌ణాళిక‌పై à°š‌ర్చించేందుకు

à°¸‌మావేశ‌à°®‌య్యార‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 30à°¨ ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి à°ª‌ట్టువ‌స్త్రాలు

à°¸‌à°®‌ర్పిస్తార‌ని, à°ˆ à°ª‌ర్య‌à°Ÿ‌à°¨ à°­‌ద్ర‌తా ఏర్పాట్ల‌పైనా à°š‌ర్చిస్తార‌ని వివ‌రించారు.

విశేష‌మైన‌ రోజుల్లో ప్ర‌త్యేక à°­‌ద్ర‌తా ఏర్పాట్లు : సివిఎస్వో

 

 à°¬à±à°°‌హ్మోత్స‌వాల్లో ధ్వ‌జారోహ‌ణం రోజున ముఖ్య‌మంత్రి à°ª‌ర్య‌à°Ÿ‌à°¨‌, à°—‌రుడ సేవ‌, à°°‌థోత్స‌వం, à°š‌క్ర‌స్నానం లాంటి విశేష‌మైన రోజుల్లో à°—‌à°¤ అనుభ‌వాల‌ను దృష్టిలో

ఉంచుకుని ప్ర‌త్యేక à°­‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌à°¡‌తామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో గోపినాథ్ జెట్టి తెలిపారు. దొంగ‌à°¤‌నాలు à°œ‌à°°‌à°—‌కుండా సిసిటివిల నిఘాతో పాటు ఆధునిక

సాంకేతిక‌à°¤‌ను వినియోగిస్తామ‌న్నారు. అక్టోబ‌రు 4à°¨ à°—‌రుడ‌సేవ సంద‌ర్భంగా అక్టోబ‌రు 3à°¨ అర్ధ‌రాత్రి నుండి అక్టోబ‌రు 5à°µ తేదీ ఉద‌యం à°µ‌à°°‌కు రెండు ఘాట్ రోడ్ల‌లో

ట్రాఫిక్ నిబంధ‌à°¨‌లు à°…à°®‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు. తిరుమ‌à°²‌లో à°¦‌ర్శ‌నాలు, à°—‌దులు, à°²‌డ్డూప్ర‌సాదం à°¦‌ళారుల‌ను à°…à°°à°¿à°•‌ట్టేందుకు స్థానిక పోలీసుల à°¸‌à°¹‌కారంతో

à°ª‌టిష్ట‌మైన à°š‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. à°­‌ద్ర‌à°¤ ఏర్పాట్ల‌కు సంబంధించి మీడియా à°¸‌à°²‌హాల‌ను కూడా ఆహ్వానించారు.

à°…à°¦‌నంగా పార్కింగ్ ప్ర‌దేశాలు : తిరుప‌తి

అర్బ‌న్ ఎస్పీ

  బ్ర‌హ్మోత్స‌వాల‌కు వాహ‌నాల్లో à°µ‌చ్చే à°­‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్ర‌దేశాల‌కు సూచిక‌బోర్డుల ఏర్పాటుతోపాటు à°…à°¦‌నంగా

పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేస్తామ‌ని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజ‌న్ తెలిపారు. à°­‌క్తుల‌కు à°­‌ద్ర‌తాప‌à°°à°‚à°—à°¾ ఇబ్బందులు లేకుండా ముఖ్య‌మైన

ప్రాంతాల్లో à°ª‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేస్తామ‌న్నారు. తిరుమ‌à°²‌లో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు 65 మంది à°¦‌ళారుల‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు. 

à°ˆ à°¸‌మావేశంలో ఏఎస్పి

ఉమాశంక‌ర్‌రాజు, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, విఎస్వోలు à°®‌నోహ‌ర్‌,  à°…శోక్‌కుమార్ గౌడ్ ఇత‌à°° పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam