DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ సంస్కృతీ సంపద యోగ ను కాపాడుకోవాలి: కృష్ణారెడ్డి 

విశాఖ లో  à°œà°¾à°¤à±€à°¯ యోగ పోటీల ప్రారంభం. 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). .

విశాఖపట్నం, ఆగస్టు  24 , 2019 (డిఎన్‌ఎస్‌): సనాతన భారతీయ సంస్కృతీ సంపద యోగ అభ్యాసాన్ని

కాపాడుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, మేడపాటి (స్వాతి) కృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ లో జరుగుతున్నా జాతీయ యోగ పోటీలను శనివారం అయన ప్రారంభించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ పురాతన కాలంలో ప్రజల ఆయు ప్రమాణం కనీసం వందకు పైగానే ఉండేదని, దీనికి నిదర్శనమే సాదు సంత్ ల చరిత్రలు అన్నారు. ఆహారపు అలవాట్లతో పాటు,

యోగ సాధన కూడా నిత్యా కృత్యాల్లో ఒకటిగా ఉండేదన్నారు. నేడు భారత దేశం లోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా విశ్వ విఖ్యాతి గాంచిన ఈ యోగ సాధన ను ప్రతి ఒక్కరు అలవాటు

చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల లోనూ ఒక పాఠ్యాంశంగా ప్రారంభించినట్టయితే చిన్నారులకు శారీరక దారుధ్యంతో పాటు, మానసిక ప్రతిష్ఠిత కూడా పెడుతుందన్నారు. ఈ

ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సేయే పివిఎన్ మాధవ్, నిర్వాహక కమిటీ ప్రతినిధి పైడిం నాయుడు, సుమారు 200 మంది యోగ సాధకులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam