DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల నుంచి అన్యమతస్తులు తక్షణం బయటకు పోవాల్సిందే : సిఎస్  

ఆలయాల్లో అన్యమతస్తులపై కొరడా ఝుళిపించిన సీఎస్ 

హిందువు కానివాళ్ళు స్వచ్చందంగా తప్పుకోవాలి :  

అన్యులను ఏరి పారేసే ప్రక్రియను

చేపడతాం 

ఆంధ్రా సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం à°¸à±€à°°à°¿à°¯à°¸à± వార్నింగ్

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . . .

తిరుపతి, ఆగస్టు  25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¤à°¿à°°à±à°®à°²

తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల్లో ఉన్న  à°…న్యమతస్తులు తక్షణం బయటకు వెళ్లాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉద్యోగులను

హెచ్చరించారు. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అయన ఆలయాల్లో దొంగ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు చేస్తున్న  à°…న్యమతస్తులపై ఆయన కొరడా ఝుళిపించారు.

వీళ్ళు తక్షణం ఉద్యోగం వదులుకుని సంస్థల నుంచి బయటకు స్వచ్చందంగా బయటకు వెళ్లాలని హెచ్చరించారు. 

తిరుపతిలోని శ్రీ పద్మావతి వసతి సముదాయంలోని సమావేశ

మందిరంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులతో సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చని, అయితే హిందూ దేవాదాయ చట్టం

ప్రకారం, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చట్టం ప్రకారం, హిందూ దేవాలయ  à°¸à°‚స్థల్లో ఉద్యోగం చెయ్యాలంటే వాళ్ళు కచ్చితంగా హిందువులే అయ్యి ఉండాలని సూచించారు. ఉద్యోగం లో చేరినప్పుడు

హిందువుగా ఉండి, ఇప్పుడు మతం మారిన వాళ్ళు కచ్చితంగా  à°¤à°® ఉద్యోగం వదులు కోవాల్సి యుంటుందని హెచ్చరించారు. హిందువులు  à°µà±‡à°¸à±‡ డబ్బులను జీతాలుగా తీసుకునే హక్కు

అన్య మతస్తులకు లేదన్నారు. దీన్ని పూర్తి ప్రక్షాళన చేసేందుకు  à°’à°•  à°•à°®à°¿à°Ÿà±€à°¨à°¿  à°µà±‡à°¸à°¿ అన్యమతస్తులను ఏరడం జరుగుతుందని  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. 

ఇటీవల కాలంలో వీళ్ళ

సంఖ్యా విపరీతంగా పెరిగిపోయి, దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నేరుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వాహనం లోనే చర్చిల్లో  à°ªà±à°°à°¾à°°à±à°§à°¨à°²à± చేయడం మీడియా లో ప్రసారం అయి విషయం

తెలిసిందే. ఆలయాల్లోని దేవీ దేవతలపై నమ్మకం ఉండదు కానీ అదే ఆలయం నుంచి వేలాది రూపాయలు ప్రతి నెలా జీతాలు మాత్రం  à°¡à±à°°à°¾ చేస్తున్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ అడ్డుకట్ట

వేసేందుకు à°’à°• హాయ్ లెవెల్ కమిటీ వేస్తున్నట్టు సి ఎస్ ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam