DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు పాలన అంతా అవినీతి మాయం : పవన్

దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క‌à°¡ తిరుగుబాటు ఉంటుంది : పవన్ 

జీఎస్టీ à°•‌ట్టాలా..? లేక అల్లుడిగారి ట్యాక్స్ à°•‌ట్టాలో చంద్ర‌బాబే చెప్పాలి 
2019 ఎన్నిక‌ల్లో

à°œ‌à°¨‌సేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది 
à°œ‌à°¨‌సేన అధినేత à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ గారు
శ్రీకాకుళం, మే 22, 2018 (DNS Online)  : à°Žà°•à±à°•à°¡à±ˆà°¤à±‡ దోపిడీ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యం

ఉంటుందో అక్కడ కచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని జనసేన అధినేత à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ అన్నారు. నిర‌à°¸‌à°¨ à°•‌వాతు అనంతరం కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో

మాట్లాడారు. శ్రీకాకుళం పోరాటాల నేల అని, అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పి అవసరమైతే కదంతొక్కే నేలని అన్నారు. రక్తం చిందించడానికైనా ఈ నేల

వెనుకాడబోదన్నారు. అలాంటి నేల నుంచి పోరాట యాత్ర చేపట్టిన తనకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలకు కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపాకు తాను మద్దతు

ఇచ్చానని, వారు జనానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ప్రజల తరఫున వారిపై పోరాటం చేసేందుకు వచ్చానన్నారు. తనకు ఏ పనైనా త్రికరణశుద్ధిగా చేయడం

అలవాటన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోతోందని, తనకు ఒక్కటే గుర్తు కొస్తోందని, యువతరానికి ఏ సంపద మిగిల్చారని ప్రశ్నించారు. యుద్ధాలు, రక్తాలు, కన్నీరు, కలలు,

మోసాలు తప్పా ఏం ఇచ్చారని నిలదీశారు. జరుగుతోన్న అన్యాయానికి తాను వ్యతిరేకంగా గళమెత్తానని, దశాబ్దాల పాటు మన పాలకులు చేసిన తప్పులకి మనం ఇప్పుడు సమస్యలు

ఎదుర్కొంటున్నామని అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తనకు ఇది కష్టసాధ్యమైనదే అయినా తనకున్న ధైర్యమంతా

ప్ర‌à°œ‌లేన‌న్నారు. రాష్ట్రంలో à°’à°• పార్టీని, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత జనసైనికులదేనన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నిర్మూలనకి à°…à°‚à°¡à°—à°¾ నిలబడాలని

తాను చంద్రబాబును అడిగానన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని కూడా కోరినట్టు చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వెనుకబాటుకు గురయ్యారు కానీ.. నాయకులు మాత్రం కాదని,

వారు ప్రజల నెత్తిన ఎక్కి తొక్కుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి à°µ‌స్తే భూ à°•‌బ్జాలు పెరుగుతాయ‌ని మీ పార్టీ వాళ్లు చెబితే మీకు à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌à°¡à°¿ గెలిపిస్తే..

మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని టిడిపిని నిల‌దీశారు. à°ª‌లాస‌లో జీఎస్టీతో పాటు అల్లుడిగారి టాక్స్ అని à°µ‌సూలు చేస్తున్నారు.. à°…à°¸‌లే నీళ్లులేక‌, à°¸‌రైన విద్య లేక‌,

ప్రైమ‌à°°à±€ హెల్త్ సెంట‌ర్లు లేక, ఉద్యోగాలు లేక à°¨‌లిగిపోతున్న à°ª‌లాస వాసులు జీఎస్టీ à°•‌ట్టాలా..? లేక అల్లుడి టాక్స్ à°•‌ట్టాలో.? à°š‌ంద్ర‌బాబు గారే చెప్పాల‌న్నారు.

à°œ‌à°¨‌సేనాని అని అభిమానులు à°…à°°‌à°µ‌డంపై మాట్లాడిన à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ గారు.. తాను à°œ‌à°¨‌సేనాని కాద‌ని, ముందు à°µ‌à°°‌à°¸‌లో ఉండే à°œ‌à°¨‌సైనికుడిన‌ని అన్నారు. ప్రజలే తనకు

వెన్నుదన్ను అని, వారు తన బలమని అన్నారు. à°† బలంతోనే నేటి రాజకీయ నాయకుల్ని నిలదీసేందుకు వచ్చానన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం మాట్లాడితే à°¤‌à°¨‌కు అనుభ‌వం లేద‌ని,

అనుభ‌వశూన్యుడ‌ని చంద్ర‌బాబు గారు అన్నారు. మాకు అనుభ‌వం లేక‌పోతే 2014లో ఎందుకు మా à°®‌ద్ద‌తు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. తిరుప‌తి నుంచి స్వామివారి ప్ర‌త్యేక‌

à°²‌డ్డూలను తీసుకుపోయి అరుణ్ జైట్లీకి ఇస్తే .. ఆయ‌à°¨ తిరిగి రాష్ట్రానికి రెండు పాచిపోయిన à°²‌డ్డూలు ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు. à°† రోజు ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని

కాద‌ని అన్నారు, à°¤‌ర్వాత ప్ర‌త్యేక హోదా అంటున్నారు. ఇలా రెండేసి నెల‌à°²‌కోసారి మాట మారిస్తే à°¨‌మ్మ‌డానికి మా చెవిలో క్యాబేజీ పువ్వులు లేవ‌ని అన్నారు. à°ˆ నిర‌à°¸‌à°¨

à°•‌వాతు ద్వారా తాము కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒక్క‌టే అడుగుతున్నామ‌ని, మాకు స్పెష‌ల్ స్టేట‌స్ కావాలి, వెనుక‌à°¬‌à°¡à°¿à°¨ ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌త్యేక నిధులు ఇవ్వాలి,

విశాఖ రైల్వే జోన్ తో పాటు à°ª‌రిశ్ర‌à°®‌లు స్థాపించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వాలు అవినీతితో ఉన్నాయి కానీ ప్ర‌à°œ‌లు అవినీతితో లేరు. ప్ర‌భుత్వాలు చేసిన

à°¤‌ప్పుకు ప్ర‌à°œ‌à°²‌కు శిక్ష విధించ‌à°¡à°‚ à°¸‌రైన‌ది కాద‌ని అన్నారు. à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ గారు మాట్లాడుతున్న à°¸‌à°®‌యంలో అభిమానులు ఆయ‌à°¨‌కు కొబ్బ‌à°°à°¿ బొండం ఇచ్చారు.

తాగాల‌ని కోరారు. దీంతో కొబ్బరిబొండాన్ని చేతిలోకి తీసుకున్న à°œ‌à°¨‌సేనాని ‘‘à°ˆ కొబ్బరిబొండం మన పలాసది, ఇది కదా దాహం తీర్చేది. విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి.

మన కొబ్బరినీళ్లు.. మన పలాస కొబ్బరిబొండం.’’ అంటూ కొబ్బరిబొండాన్ని తాగారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam