DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి రోడ్లపై అన్నదాత ఆందోళన- భారీ ట్రాఫిక్ జామ్

రాజధాని సందిగ్ధం పై రోడ్డెక్కిన కృష్ణాయపాలెం రైతాంగం  

మా శవాలపై రాజకీయాలు చేసుకోండి : రైతులు 

వందల ఏళ్లుగా లేనిది ఇప్పుడు వరద

వస్తుందా?

రైతులు, మహిళలకు మద్దతు పలికిన వైకాపా నేతలు 

మంత్రి బొత్స ప్రకటనలపై ఆగ్రహం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,

 à°†à°—స్టు  26, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజధాని తరలింపు పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై వెలది ఎకరాల భూములిచ్చిన రైతులు మండిపడ్డారు. దీంతో సచివాలయం వెళ్లే

దారులను రైతులు దిగ్బంధం చేశారు. సుమారు కిలో మీటర్ మేర రోడ్లు నిలిచిపోయాయి, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉద్యోగులు,  à°¸à°‚దర్శకులు నానా అవస్థలు

పడుతున్నారు. తుళ్లూరు, లోని à°°à°¾à°œà°§à°¾à°¨à°¿à°•à°¿ సంబంధించి à°’à°• పక్క వార్షిక కౌలు జమ చేయకపోగా.. రాజధానికి ముంపు ప్రమా దం ఉందని బొత్స పదే పదే చెబుతుండడంపై తీవ్ర ఆగ్రహం

వ్యక్తం చేశారు.

 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿à°¨à°¿ తరలించాలనుకుంటే తమ శవాలపై తరలించాల్సి ఉంటుందని రైతులు హెచ్చరించారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°‚ ఉన్న గ్రామం వెలగపూడిలో ఆదివారం వారు

రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.  à°µà±€à°³à±à°³à°•à°¿ మద్దతుగా అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్  à°ªà°¾à°°à±à°Ÿà±€ నాయకులూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

‘రాజధానికి వరద ముంపు లేదు.. వందల ఏళ్ల నుంచి à°ˆ గ్రామాలు వరదకు గురైన దాఖలాలు లేవు’ అని స్పష్టం చేశారు.

‘బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. రాజధానికి

ముంపు ప్రమాదం లేదు.. కౌలు వెంటనే చెల్లించాలి’ అని నినాదాలు చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో సంబంధించిన సమస్య కాదని,  à°…న్ని వర్గాల రాజధాని రైతులకు చెందిన అంశమని

మండిపడుతున్నారు. తాత ముత్తాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. అప్పటి నుంచి లేని వరద ముంపు ఇప్పుడు ఎలా వస్తుంది...? రాజధానిలో పనులు కొనసాగించాలని, మాకు కౌలు వెంటనే

జమ చేయాలి’ అని రైతు లు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. 

పురుగు మందు డబ్బా చూపిస్తూ చివరకు మాకు ఇదేనా గతి అని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బొత్స

పదేపదే రాజధానికి ముంపు పొంచి ఉందని.. ఇక్కడ కడితే తీవ్ర ఆర్థిక భారమవుతుందని వ్యాఖ్యలు చేయడం తమను మానసిక ఆందోళనకు గురుచేస్తోందన్నారు.
రాజధానిపై అసత్య

ప్రచారాలు చేస్తే పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉఽధృతం చేస్తాం’ అని రైతులు హెచ్చరించారు.

 

(file photo)

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam